ETV Bharat / bharat

నీటిలో తేలుతున్న రాముడి శిల- ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఎక్కడో తెలుసా? - బిహార్​లో రాముడి శిల

Stone Floating On Water In Bihar : బిహార్​లోని ఓ దేవాలయంలో నీటిలో తేలియాడే రాయి ఉంది. దానిపై శ్రీరామ్ అని రాసి ఉంది. ఈ రాయిని చూసేందుకు భక్తుల భారీగా తరలివస్తున్నారు.

Stone Floating On Water In Bihar
Stone Floating On Water In Bihar
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 1:10 PM IST

Stone Floating On Water In Bihar : బిహార్​లోని ఓ దేవాలయంలో నీటిలో తేలియాడే రాయిని చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ రాయిపై శ్రీరామ్​ రాసి అని ఉండడమే అందుకు కారణం. అది రాముడి శిల అని దానిని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. కేవలం బిహార్​ నుంచే కాదు నేపాల్, బంగాల్ నుంచి కూడా భక్తులు వస్తున్నారు.

Stone Floating On Water In Bihar
శ్రీరామ్​ అని రాసి ఉన్న శిల

ముజఫర్​పుర్​ జిల్లాలోని బాబా గరీబ్​నాథ్ ఆలయంలో ఈ అద్భుతమైన రాయి ఉంది. పదేళ్ల క్రితమే ఈ రాయిని రామేశ్వరం నుంచి తీసుకొచ్చారని ఆలయ పూజారి చెబుతున్నారు. శివుడ్ని పూజించిన తర్వాత ప్రజలు ఈ రాయిని చూడటానికి వస్తున్నారు. అయోధ్య, రామేశ్వరం వెళ్లలేని వారు కూడా ఈ రాయిని చూడడానికి ఆలయాన్ని సందర్శిస్తున్నారని ఆలయ పూజారి చెప్పారు.

Stone Floating On Water In Bihar
నీటిలో తేలియాడుతూ ఉన్న రాయి

" ఈ అద్భుతమైన రాయి రామాయణం కాలం నాటిది. ఈ రాయిని పదేళ్ల క్రితమే రామేశ్వరం నుంచి తీసుకొచ్చారు. ఈ తేలియాడే రాయి వల్ల ఆలయంలో ఆకర్షణీయంగా మారింది. ఈ రాయిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. గతంలో బిహార్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఇప్పుడు నేపాల్, బంగాల్​ నుంచి ప్రజలు వస్తున్నారు. అయోధ్య, రామేశ్వరం వెళ్లలేని వారు కూడా ఈ రాయిని చూస్తే చాలు ఆ రాముడిని చూసిన్నట్లుగా భావిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు అందరూ ఈ రాయి రామాయణ కాలంలో సముద్రంపై నిర్మించిన రాయి అని భావిస్తున్నారు. ఈ రామసేతు శిల చూసిన తర్వాత శ్రీరాముడే ప్రత్యక్షంగా ఉన్నట్లు అనిపిస్తోంది."
-మహంత్ వినయ్ పాఠక్, ఆలయ ప్రధాన పూజారి

గంగానదిలో రాముడి శిల
Stone Floating In Ganga River : బిహార్​ పట్నాలోని గంగా నదిలో తేలియాడుతూ కొన్నాళ్ల క్రితం ఓ రాయి కనిపించింది. ఆ రాయిపై శ్రీరామ్​ అని ఉండడం వల్ల దానిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. రాయికి పూజలు నిర్వహించారు. పట్నాలో గంగా నది రాజ్​ఘాట్​ వద్ద తేలియాడుతున్న భారీ రాయిని కొందరు స్థానికులు గమనించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి

Goddess Durga Dashavatar Idol : 16వ శతాబ్దం నాటి దశావతార దుర్గామాత విగ్రహం.. ఆదరణ కరవు

PM Modi Life Stone Painting : 11రోజుల్లో రాళ్లపై మోదీ జీవిత చరిత్ర.. స్టోన్​ పెయింటింగ్​లో 'హర్షిత' భళా.. విదేశాల నుంచి ఫుల్​​ ఆర్డర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.