PM Modi Lights Ram Jyoti : రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందులో భాగంగా ప్రముఖ నాయకులు, ప్రజలు రాత్రి 'రామజ్యోతిని' వెలిగించి రామునిపై తమ భక్తిని చాటుకున్నారు. మరికొందరు బాణసంచా కాల్చి జై శ్రీరామ్ అనే నామస్మరణతో సంబరాలు చేసుకున్నారు.
-
#WATCH | Prime Minister Narendra Modi lights 'Ram Jyoti' at this residence in Delhi to mark the 'Pran Pratishtha' of Ram Lalla in Ayodhya. pic.twitter.com/JZCROVAx25
— ANI (@ANI) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi lights 'Ram Jyoti' at this residence in Delhi to mark the 'Pran Pratishtha' of Ram Lalla in Ayodhya. pic.twitter.com/JZCROVAx25
— ANI (@ANI) January 22, 2024#WATCH | Prime Minister Narendra Modi lights 'Ram Jyoti' at this residence in Delhi to mark the 'Pran Pratishtha' of Ram Lalla in Ayodhya. pic.twitter.com/JZCROVAx25
— ANI (@ANI) January 22, 2024
ప్రధానమంత్రి మోదీ దిల్లీలోని తన నివాసంలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాల రాముని చిత్రపటం ముందు జ్యోతులను వెలిగించారు. రాముడి చిత్రపటానికి హారతి ఇచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి రామనామస్మరణ చేస్తూ దీపోత్సవం జరుపుకొన్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠాపనను పురస్కరించుకొని తమిళనాడులోని చెన్నైలో ప్రజలు రహదారులపై ఆలయరూపంలో దీపాలను వెలిగించారు. ఆ వెలుగుల మధ్యలో రాముని చిత్రపటాన్ని ఉంచి రామనామ స్మరణచేస్తూ దీపోత్సవం జరుపుకొన్నారు.
-
#WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami along with his family in Dehradun celebrates the 'Pran Pratishtha' of Ram Lalla in Ayodhya by lighting lamps pic.twitter.com/0eSmmSgAfu
— ANI (@ANI) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami along with his family in Dehradun celebrates the 'Pran Pratishtha' of Ram Lalla in Ayodhya by lighting lamps pic.twitter.com/0eSmmSgAfu
— ANI (@ANI) January 22, 2024#WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami along with his family in Dehradun celebrates the 'Pran Pratishtha' of Ram Lalla in Ayodhya by lighting lamps pic.twitter.com/0eSmmSgAfu
— ANI (@ANI) January 22, 2024
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపనను పురస్కరించుకొని సరయూ ఘాట్ వద్ద దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రామనామాన్ని పలికారు. రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఛండీగఢ్‌లోని రాయ్‌పూర్‌లో ప్రజలు భారీ సంఖ్యలో మైదానం వద్దకు చేరి మట్టితో చేసిన ప్రమిదల్లో జ్యోతులు వెలిగించారు. మరికొంత మంది బాణసంచా పేల్చి రామునిపై తమ అభిమానాన్ని తెలిపారు. గుజరాత్ సీఎం భుపేంద్ర పటేల్ తన అధికార నివాసంలో దీపాలను వెలిగించి రాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు చేసుకున్నారు.
-
#WATCH | Laser and light show depicting Lord Ram at the Ayodhya Ram Temple after 'Pran Pratishtha' of Ram Lalla. pic.twitter.com/01sy4mM8uH
— ANI (@ANI) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Laser and light show depicting Lord Ram at the Ayodhya Ram Temple after 'Pran Pratishtha' of Ram Lalla. pic.twitter.com/01sy4mM8uH
— ANI (@ANI) January 22, 2024#WATCH | Laser and light show depicting Lord Ram at the Ayodhya Ram Temple after 'Pran Pratishtha' of Ram Lalla. pic.twitter.com/01sy4mM8uH
— ANI (@ANI) January 22, 2024
-
#WATCH | Ayodhya, UP: 'Deepotsav' underway at Saryu Ghat after Ram temple 'Pran Pratishtha' pic.twitter.com/NtiQEEjbrD
— ANI (@ANI) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Ayodhya, UP: 'Deepotsav' underway at Saryu Ghat after Ram temple 'Pran Pratishtha' pic.twitter.com/NtiQEEjbrD
— ANI (@ANI) January 22, 2024#WATCH | Ayodhya, UP: 'Deepotsav' underway at Saryu Ghat after Ram temple 'Pran Pratishtha' pic.twitter.com/NtiQEEjbrD
— ANI (@ANI) January 22, 2024
2.5 లక్షల నూనె దీపాలతో రామజ్యోతి
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా సీతాదేవి పుట్టినప్రాంతమైన నేపాల్‌లోని జనక్‌పుర్‌లో 2.5 లక్షల నూనె దీపాలను వెలగించారు. ఆ దీపాలన్నింటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి, చుట్టూ రంగోళీలు వేసి బాలరామునిపై తమకు ఉన్న భక్తిని చాటుకున్నారు.
-
#WATCH | Nepal's Janakpur celebrates 'Deepotsav' to mark Ram Temple 'Pran Pratishtha' pic.twitter.com/RFOFAdmpeA
— ANI (@ANI) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Nepal's Janakpur celebrates 'Deepotsav' to mark Ram Temple 'Pran Pratishtha' pic.twitter.com/RFOFAdmpeA
— ANI (@ANI) January 22, 2024#WATCH | Nepal's Janakpur celebrates 'Deepotsav' to mark Ram Temple 'Pran Pratishtha' pic.twitter.com/RFOFAdmpeA
— ANI (@ANI) January 22, 2024
ఘనంగా రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
శ్రీరామజన్మభూమి అయోధ్యలో చారిత్రక ఘట్ట ఆవిష్కృతమైంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. దిల్లీ నుంచి అయోధ్య వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులతో శ్రీరాముడి భవ్యమందిరానికి చేరుకున్నారు. రాముడికి ప్రత్యేక వస్త్రాలను తీసుకుని వచ్చి పండితులకు సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా మోదీ వ్యవహరించారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ పక్కనే RSS అధినేత మోహన్ భగవత్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశీనులై పూజల్లో పాల్గొన్నారు.
-
#WATCH | Maharashtra: A huge rangoli of around 10,000 square feet, of Lord Ram, made in the Sion Koliwada area of Mumbai. pic.twitter.com/n3ORrHAqfv
— ANI (@ANI) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Maharashtra: A huge rangoli of around 10,000 square feet, of Lord Ram, made in the Sion Koliwada area of Mumbai. pic.twitter.com/n3ORrHAqfv
— ANI (@ANI) January 22, 2024#WATCH | Maharashtra: A huge rangoli of around 10,000 square feet, of Lord Ram, made in the Sion Koliwada area of Mumbai. pic.twitter.com/n3ORrHAqfv
— ANI (@ANI) January 22, 2024
కోట్లాది మంది కల సాకారం- అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడు
'జనవరి 22 నవయుగానికి ప్రతీక- రాముడిని క్షమించమని కోరుతున్నా'