ETV Bharat / bharat

ఈ "బేబీ" చిత్రమ్​లో బటర్​ ఫ్లై ఉంది - 5 సెకన్లలో కనిపెట్టగలరా? - Optical Illusion Test - OPTICAL ILLUSION TEST

Baby Movie Heroine Optical Illusion Test : బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య చిత్రంలో సీతాకోక చిలుక ఉంది. దీన్ని 5 సెకన్లలో కనిపెట్టేయాలి. ఇన్​ టైమ్​లో కనిపెట్టారంటే మీ అబ్జర్వేషన్​ సూపర్. మరి.. ట్రై చేస్తారా?

Baby Movie Heroine Optical Illusion Test
Baby Movie Heroine Optical Illusion Test (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 12:33 PM IST

Updated : May 8, 2024, 2:24 PM IST

Baby Movie Heroine Optical Illusion Test : "వైష్ణవి చైతన్య" అంటే తెలిసిన వాళ్లకన్నా.. "బేబీ హీరోయిన్" అంటే తెలిసిన వాళ్లే ఎక్కువ! అంతగా బేబీ మూవీ ద్వారా యూత్ గుండెలపై ముద్ర వేసింది వైష్ణవి. ఈ చిత్రం ద్వారా ఫుల్​ ఫేమ్ సంపాదించిందీ తెలుగు బ్యూటీ. "గుండెలపై కొట్టాలంటే మా కంటే బలంగా ఎవ్వరూ కొట్టలేరంటూ" చెప్పిన డైలాగ్​ తీరుగానే.. యువత గుండెలపై తన ప్రింట్​ బలంగానే వేసింది.

భారీ కలెక్షన్లు..

సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. జులై 14న విడుదలైంది. మొదటి రోజు నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు అందుకుంది. 10 కోట్ల అంచనా వ్యయంతో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఏకంగా రూ.75కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఆ విధంగా ఈ మూవీ.. కల్ట్ క్లాసిక్ హిట్​ స్టేటస్​ను దక్కించుకుంది. ముఖ్యంగా యువత ఈ చిత్రానికి ఫుల్ కనెక్ట్ అయిపోయింది.

ఈషా రెబ్బా బ్యూటీ ఫోజ్​లో 5 తేడాలున్నాయి - 8 సెకన్లలో కనిపెట్టేస్తే మీరు తోపు!

వరుస ఆఫర్లు..

బేబి మూవీతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న వైష్ణవి చైతన్య.. వరుస ఆఫర్లు అందుకుంటోంది. టిల్లు స్క్వేర్​తో డబుల్ బ్లాక్​ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డతో ఓ మూవీ చేస్తోంది వైష్ణవి. "బొమ్మరిల్లు" భాస్కర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. దీంతోపాటు ఆశిష్‌ హీరోగా అరుణ్‌ భీమవరపు డైరెక్షన్​లో ఓ మూవీ రూపొందుతోంది. ఇందులోనూ హీరోయిన్​గా వైష్ణవి చైతన్య ఛాన్స్ కొట్టేసింది. మరికొన్ని ఆఫర్లు డిస్కషన్ స్టేజ్​లో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి హిట్ కొట్టినా వైష్ణవి మరో మెట్టు ఎక్కడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

డీజే టిల్లు స్క్వేర్ ఫొటోలోని 5 తేడాలు కనిపెట్టగలరా? - మీ టైమ్ 10 సెకన్లే!

ఇక.. ఈ చిత్రం విషయానికి వైష్ణవి చైతన్య చిత్రంలో ఓ సీతాకోక చిలుక దాగి ఉంది. ఒకే ఒక్క పాయింట్​ కాబట్టి 5 సెకన్లలో కనిపెట్టేయాలి. ఫైండ్​ అవుట్ చేశారంటే.. మీరు కేక. మరి.. ట్రై చేయండి. ఒక వేళ ఇన్​ టైమ్​లో గుర్తించలేకపోతే.. ఆన్సర్​ కోసం కిందనున్న చిత్రాన్ని చూడండి.

ఆన్సర్ ఇదే
ఆన్సర్ ఇదే (ETV Bharat)

పూజా హెగ్డే చిత్రంలోని 6 తేడాలు చెప్పగలరా? - మీకిస్తున్న టైమ్​ 8 సెకన్లు మాత్రమే!
"ప్రాబ్లమ్స్.. ప్రాబ్లమ్స్.. టేక్​ ఏ బ్రేక్ యార్! - కమాన్ ఈ పజిల్​ చూడు కూల్​ అయిపోతావ్!

Last Updated : May 8, 2024, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.