ETV Bharat / bharat

టిఫెన్​ స్పెషల్​ : "రాయలసీమ పల్లీ చట్నీ" - పదే పది నిమిషాల్లో రెడీ! - Rayalaseema Palli Chutney

Palli Chutney : పల్లీ చట్నీ.. ఏ టిఫెన్​లోకైనా అద్దిరిపోయే కాంబినేషన్​. కానీ.. చాలా మందికి పర్ఫెక్ట్​గా చేయడం రాదు. టేస్ట్​లో ఏదో మిస్​ అయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి వారు ఒక్కసారి ఈ టిప్స్​ ఫాలో అవుతూ రాయలసీమ స్టైల్​ పల్లీ చట్నీ చేశారంటే.. టిఫెన్​ కన్నా చట్నీ ఎక్కువ తినేస్తారు!

Palli Chutney
Palli Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 2:29 PM IST

Rayalaseema Palli Chutney: ఇడ్లీ, పూరీ, దోశ, వడ, బొండా.. ఇలా టిఫెన్​ ఏదైనా పల్లీ చట్నీ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ కాంబినేషన్​తో తింటేనే టేస్ట్​ అద్దిరిపోతుంది. అంతేకాదు పల్లీ చట్నీతో తింటేనే చాలా మందికి టిఫెన్​ తిన్న ఫీలింగ్​ ఉంటుంది. ఈ చట్నీని చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు. అయితే.. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా రాయలసీమ స్టైల్లో పల్లీ చట్నీ చేస్తే అద్భుతహః అనడం పక్కా! మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.

రాయలసీమ పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు:

  • పల్లీలు - 1 కప్పు
  • మీడియం సైజ్​ ఉల్లిపాయ - 1
  • నూనె - ఒక టేబుల్​ స్పూన్​
  • ఎండు మిర్చి - 6
  • అల్లం తరుగు - అర టీ స్పూన్​
  • టమాటా ముక్కలు - పావు కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు - కొద్దిగా
  • వాటర్​ - సరిపడా

అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్​లా తాగేయొచ్చు! - Tomato Rasam Recipe

తాళింపు కోసం

  • నూనె - టేబుల్​ స్పూన్​
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - అర టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 1
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:

  • ముందుగా లో-ఫ్లేమ్​ మీద పల్లీలు వేయించుకోని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు.. అదే పాన్​లో ఓ టేబుల్​ స్పూన్​ ఆయిల్​ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • తర్వాత.. అందులోకి ఎండు మిర్చి, అల్లం తరుగు, టమాట ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి.. టమాటా ముక్కలు మగ్గేంతవరకు మీడియం ఫ్లేమ్​ మీద ఉడికించుకొని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ మిక్సీ జార్​ తీసుకుని అందులోకి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, ఉల్లిపాయ టమాట మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి, చింతపండు వేసి నీళ్లు కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు తాళింపు కోసం స్టవ్​ మీద కళాయి పెట్టి ఓ టేబుల్​ స్పూన్​ నూనె వేసుకోవాలి.
  • అది వేడెక్కాక ఆవాలు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుని చట్నీలో కలుపుకోవడమే. అంతే స్పైసీ రాయలసీమ స్టైల్​ పల్నీ చట్నీ రెడీ.
  • ఈ చట్నీతో ఏ టిఫెన్​ తిన్నా సూపర్​గా ఉంటుంది. టిఫెన్​ కన్నా ఎక్కువగా చట్నీ తినేస్తారు.

స్వీట్ షాపు స్టైల్​ కరకరలాడే చెగోడీలు - ఇలా చేస్తే రెండు తినే దగ్గర నాలుగు లాగించడం పక్కా! - Crispy Chegodilu Recipe

మామిడి పండ్లతో నోరూరించే బొబ్బట్లు - రుచి అద్దిరిపోతుంది! ప్రిపరేషన్​ వెరీ ఈజీ! - mango bobbatlu making process

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.