తెలంగాణ

telangana

గడ్చిరోలి ఎన్​కౌంటర్​.. ఆ రోజు అసలేం జరిగింది?

By

Published : Nov 14, 2021, 8:30 PM IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పులను మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే, గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ ధ్రువీకరించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయలైనట్లు పేర్కొన్నారు. ఎదురుకాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలను ఘటనాస్థలం నుంచి ఈటీవీ ప్రతినిధి మహేశ్‌ తివారీ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details