తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ. 15 వేలలోనే వెంటిలేటర్​..

హైదరాబాద్​కు చెందిన ఇద్దరు 15 వేల రూపాయల్లోనే వెంటిలేటర్​ను రూపొందించి సత్తా చాటారు. అమెరికాలో ఇంజినీర్​గా పనిచేసిన సందీప్​ తన స్నేహితురాలు ఆకాంక్షతో కలిసి దీనిని తయారుచేశారు. వెంటిలేటర్ తయారీలో స్టార్ హాస్పిటల్, దిల్లీలోని ఎయిమ్స్ వైద్యుల సూచనలు తీసుకున్నామని.. తాము రూపొందించిన ఈ వెంటిలేటర్​ను ఒక చిన్న మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చని తెలిపారు. ఈ వెంటిలేటర్ స్టేజ్-2 కరోనా బాధితులకు సరిపోతుందని.. మే మొదటి వారంలో ఐవోటీ సాంకేతికతో తీసుకువచ్చే అడ్వాన్స్ వెంటిలేటర్​తో క్రిటికల్ పేషెంట్లకు సైతం చికిత్స అందించవచ్చంటున్నారు. రూ.15 వేలలో వెంటిలేటర్ తీసుకురావటం ఎలా సాధ్యమైందో వారు ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

Preparation of ventilator with 15 thousand
రూ. 15 వేలలోనే వెంటిలేటర్​ తయారీ

By

Published : Apr 27, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details