ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా అధినేత పుట్టినరోజు...కూరగాయల పంపిణీ

By

Published : Apr 21, 2020, 2:09 PM IST

Updated : Apr 22, 2020, 7:56 PM IST

తెలుగుదేశం అధినేత పుట్టినరోజు పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లిలో కూరగాయల పంపిణీ చేశారు.

tdp Chief Birthday Vegetable Distribution
తెదేపా అధినేత పుట్టినరోజు...కూరగాయల పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకొని గ్రామస్థులకు మాజీ ఎమ్మెల్యే కూరగాయల పంపిణీ చేశారు. గ్రామంలో 1000 కుటుంబాలకు కూరగాయలను అందించారు.

ఇదీ చదవండి:

Last Updated : Apr 22, 2020, 7:56 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details