ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబుకు ప్రముఖుల శుభాకాంక్షలు

By

Published : Apr 20, 2019, 10:18 AM IST

Updated : Apr 20, 2019, 12:29 PM IST

చంద్రబాబు పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ అంటారా? ఎందుకు అంటారా? నేడు ఆయన జన్మదినం. ట్విట్టర్​లో ఆయన పేరు ఇప్పుడు ట్రెండింగ్​లో ఉంది. ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్విట్టర్​లో చంద్రబాబు  ట్రెండింగ్

ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయనకు చరవాణి ద్వారా...ట్విట్టర్​లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షనేత జగన్​ చెప్పారు. చంద్రబాబు అభిమానులు శుభాకాంక్షలతో హోరేత్తిస్తున్నారు.

Last Updated : Apr 20, 2019, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details