national

ETV Bharat / snippets

ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట​ - జులై 5 వరకు కస్టడీ పొడిగింపు

kavitha judicial Custody Extended
kavitha judicial Custody Extend Upto July 5 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 2:27 PM IST

kavitha judicial Custody Extended :దిల్లీ లిక్కర్​ స్కాంలో భాగంగాసీబీఐ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత షాక్​ తగిలింది. ఆమె కస్టడీని జులై 5 వరకు పొడిగిస్తూ రౌస్‌అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను వర్చువల్​గా అధికారులు వర్చువల్​గా అధికారులు హాజరుపరిచారు. విచారణ జరిపిన అనంతరం మరోసారి కస్టడీని పొడిగించింది. గతంలో సీబీఐ నమోదు చేసిన దిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ఈ నెల 21 వరకు కస్టడీని పొడిగించింది. ఏప్రిల్‌ 11వ తేదీన సీబీఐ ఆమెను అరెస్ట్‌ చేసింది.

ABOUT THE AUTHOR

...view details