national

'అలయ్​ బలయ్'​కు రండి - సీఎం రేవంత్ రెడ్డికి దత్తాత్రేయ ఆహ్వానం

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 2:36 PM IST

Published : Aug 20, 2024, 2:36 PM IST

ALAI BALAI PROGRAMME IN TELANGANA
ALAI BALAI PROGRAMME IN TELANGANA (ETV Bharat)

Haryana Governor Bandaru DattatreyaMeets CM Revanth :హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా దసరా పండుగ సందర్భంలో నిర్వహిస్తున్న 'అలయ్ బలయ్'​ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్​పర్సన్ విజయలక్ష్మి తెలిపారు. గతేడాది కూడా అలయ్​ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details