national

ETV Bharat / snippets

సత్యసాయి జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం సీరియస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2024, 6:01 PM IST

CM_Chandrababu_response_on_rape_incident
CM Chandrababu response on rape incident (ETV Bharat)

CM Chandrababu Phone to SP About Gang Rape: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో ఫోన్​లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్​మెన్, అతని కుమారుడిని కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ సీఎంకు వివరించారు. ఉపాధి కోసం వాచ్​మెన్ కుటుంబం బళ్లారి నుంచి వచ్చిందని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని సీఎం ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details