national

ETV Bharat / snippets

ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2024, 9:27 PM IST

AP_Cabinet_Meeting
AP Cabinet Meeting (ETV Bharat)

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 16 తేదీన సచివాలయంలో సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 14 తేదీ సాయంత్రం 4 గంటల్లోగా కేబినెట్​లో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వశాఖలకు సీఎస్ సూచించారు. గురువారం జరగాల్సిన కేబినెట్ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతికి నివాళులు అర్పించిన అనంతరం వాయిదా పడింది. ఆ కేబినెట్​లో చర్చించాల్సిన అంశాలు వాయిదా పడటంతో రాష్ట్ర మంత్రివర్గం 16వ తేదీన సమావేశం కానుంది.

ABOUT THE AUTHOR

...view details