national

అభిషేక్‌ సింఘ్వీ అభ్యర్థిత్వానికి రాష్ట్ర కాంగ్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 9:54 PM IST

Updated : Aug 18, 2024, 10:05 PM IST

clp meeting in Hyderabad
Abhishek Manu Singhvi is Congress Rajya Sabha candidate (ETV Bharat)

Abhishek Manu Singhvi is Congress Rajya Sabha candidate from Telangana : తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మనూ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆమోదించింది. హైదరాబాద్‌లోని హెటల్‌ షెర్టాన్‌లో సమావేశమైన సీఎల్పీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది. సింఘ్వీని ఎమ్మెల్యేలకు, సీఎం రేవంత్‌రెడ్డి పరిచయం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. విభజన చట్టంలో రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు వచ్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి, అపరిష్కృతమైన సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తారని చెప్పారు.

Last Updated : Aug 18, 2024, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details