ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పులివెందులకు ఏం చేశారు ? - సీఎం జగన్​కు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి సవాల్​ - టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 4:40 PM IST

TDP MLC Bhumi Reddy Rambhupal Reddy Challenge to CM Jagan: కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు (TDP Chief Chandrababu) ఏం చేశారో, పులివెందులకు మీరు (CM Jagan) ఏం చేశారో రెఫరెండానికి సిద్ధమా అంటూ సీఎం జగన్​కు తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి (TDP MLC Bhumi Reddy Rambhupal Reddy) సవాల్ విసిరారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నియోజకవర్గంలో నాలుగు రోడ్లు (Roads) కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే జగన్ వల్ల ఉన్న పరిశ్రమలు (Industries Closing in AP) పారిపోయే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.

"కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పటానికి మేము సిద్ధం. పులివెందులకు మీరు ఏం చేశాడో రెఫరెండానికి సీఎం జగన్‌ సిద్ధమా? 5 ఏళ్లు సీఎంగా ఉండి జగన్ నాలుగు రోడ్లు కూడా పూర్తి చేయలేదు. చంద్రబాబు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే, జగన్ వల్ల ఉన్న పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడింది." - భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ

ABOUT THE AUTHOR

...view details