Best Smartphone Under 10000 : మీరు మంచి మొబైల్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ.10,000 లోపు మాత్రమే ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. ఈ బడ్జెట్లోనే అధునాతన ఫీచర్లతో, చక్కటి క్వాలిటీ కెమెరాలు ఉన్న స్మార్ట్ఫోన్లు చాలానే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్-6 ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Samsung Galaxy M14 5G Specifications :
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ప్రాసెసర్ : ఆక్టా కోర్
- ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 6000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ.9,499
2. Realme C53 Specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : ఆక్టా కోర్
- ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 645/ జీబీ 128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 108 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ.7,690
3. Nokia G42 5G Specifications :
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్
- ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ/ 256 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ.9,999