ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిద్రలోనే అనంతలోకాలకు - చదువు కోసం వెళ్లి కెనడాలో మృతి - STUDENT DIED IN CANADA

కెనడాలో గాజువాకకు చెందిన ఫణికుమార్ మృతి - నిద్రలో చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపిన స్నేహితులు

Student_Died_in_Canada
Visakhapatnam Student Died (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Updated : 4 hours ago

Visakhapatnam Student Died in Canada: ఎంఎస్​ చదివేందుకు కెనడా వెళ్లిన విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఫణికుమార్ మృతి చెందారు. గదిలో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులకు అతని రూమ్‌ మేట్స్‌ సమాచారం ఇచ్చారు. ఫణికుమార్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా సాయం చేయాలంటూ విశాఖ ఎంపీ శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ను కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఫణికుమార్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details