ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ - ప్రతివాదులకు నోటీసులు - dastagiri petition on high court

MP Avinash Reddy Anticipatory Bail Cancellation Petition: ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్ రద్దుపై దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Avinash_Reddy_Anticipatory_Bail_Cancellation_Petition
Avinash_Reddy_Anticipatory_Bail_Cancellation_Petition

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 2:51 PM IST

MP Avinash Reddy Anticipatory Bail Cancellation Petition: ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్​ను రద్దు చేయాలంటూ వివేకా హత్య కేసులో అప్రూవర్​గా ఉన్న దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, సీబీఐతో పాటు వైసీపీ ఎంపీ అవినాష్‌ (YS Avinash Reddy), వివేకా కుమార్తె సునీత (YS Sunitha)కు నోటీసులు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 28కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details