తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీకి సీఎం రేవంత్​ రెడ్డి - రాష్ట్ర పరిస్థితులపై అధిష్ఠానానికి వివరణ - cm revanth reddy delhi tour - CM REVANTH REDDY DELHI TOUR

CM Revanth Delhi Tour Today : నేడు సీఎం రేవంత్​ రెడ్డి దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను పరామర్శించడానికి వెళుతున్నారు. అలాగే కాంగ్రెస్​ ముఖ్యనేతలను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించనున్నారు.

cm revanth reddy delhi tour
cm revanth reddy delhi tour (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 8:13 PM IST

CM Revanth Reddy Delhi Tour : ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి 8.30 గంటలకు దిల్లీకి సీఎం బయలుదేరనున్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అస్వస్థతకు గురవడంతో ఆయనను పరామర్శించనున్నారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనలో పార్టీ అధిష్ఠాన నేతలను కలవనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై అధిష్ఠానంతో సీఎం చర్చించనున్నారు. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు అస్వస్థతకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details