TDP YouTube Channel Hack : టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను దుండగులు హ్యాక్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి ఛానల్లో అంతరాయం ఏర్పడింది. ఆన్ చేస్తే స్ట్రక్ అయినట్లు వస్తోందని నేతలు పేర్కొన్నారు. హ్యాకర్లను గుర్తించేందుకు తెలుగుదేశం పార్టీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. మరోవైపు పార్టీ వర్గాలు దీనిపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. ఛానల్ పునరుద్ధరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ - రంగంలోకి టెక్నికల్ వింగ్ - TDP YOUTUBE CHANNEL HACKED
టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ చేసిన దుండగులు - హ్యాకర్లను గుర్తించేందుకు రంగంలోకి దిగిన టెక్నికల్ వింగ్
TDP YouTube Channel Hacked (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : 6 hours ago