ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులకు గుడ్​న్యూస్​: సంక్రాతి సెలవులు ఎప్పటి నుంచి అంటే! - SANKRANTI HOLIDAYS FOR SCHOOLS

అకడమిక్‌ క్యాలండర్‌ ప్రకారం ముందుగా ప్రకటించిన సెలవులే అమలు

sankranti_holidays_in_andhra_pradesh_2025
sankranti_holidays_in_andhra_pradesh_2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2025, 8:50 AM IST

Sankranti Holidays in Andhra Pradesh 2025 : విద్యార్థులకు గుడ్​ న్యూస్​. పిల్లలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ సెలవులు రానే వచ్చాయి. గాలిపటాలు, రంగు రంగుల ముగ్గులు, పిండి వంటలు, చుట్టాలతో ఆహ్లాదంగా గడపేందుకు పది రోజులు హాలీడేస్ వచ్చాయి​.

రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అకడమిక్‌ క్యాలండర్‌ ప్రకారం ముందుగా ప్రకటించిన సెలవులనే అమలు చేయనున్నారు. క్రిస్టియన్‌ బడులకు మాత్రం 11 నుంచి 15 వరకు ఉంటాయి. ఇప్పటి వరకు వీటిల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details