Earthquake in Prakasam District : ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో గత మూడ్రోజులుగా వరుసగా స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. సింగనపాలెం, ముండ్లమూరు, మారెళ్ల, శంకరాపురం పరిసర ప్రాంతాల్లో ఇవాళ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత రెండ్రోజులుగా ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లోని గ్రామాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి.
వరుసగా మూడో రోజూ భూప్రకంపనలు - అసలు అక్కడ ఏం జరుగుతోంది? - EARTHQUAKE IN ANDHRA PRADESH
ఏపీలో వరుసగా మూడో రోజు భూప్రకంపనలు - ప్రకాశం జిల్లాలో గత మూడ్రోజులుగా వరుసగా స్వల్ప భూప్రకంపనలు

Earthquake in Prakasam District (ETTV Bharat)
Published : Dec 23, 2024, 12:26 PM IST