Lion Attack Man Dead in Tirupati Zoo Park : తిరుపతి జూ పార్కులో ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిని చంపి తల భాగాన్ని పూర్తిగా తినేసింది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై జూ అధికారులను ఆరాతీస్తున్నారు.
తిరుపతి జూపార్క్‌లో విషాదం - వ్యక్తిని చంపిన సింహం - tirupati zoo park
Lion Attack Man Dead in Tirupati Zoo Park: తిరుపతి జూ పార్కులో ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిని చంపి తల భాగాన్ని పూర్తిగా తినేసింది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై జూ అధికారులు ఆరా తీస్తున్నారు.
తిరుపతి జూపార్క్‌లో విషాదం - వ్యక్తిని చంపిన సింహం
Published : Feb 15, 2024, 4:29 PM IST