Explosion in Borewell at Adoni :కర్నూలు జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదోని మండలంలోని చిన్నపెండెకల్‌లో ఓ బోరుబావిలో పేలుడు సంభవించింది. పొలంలో కొత్తగా వేసిన బోరుబావిలో పైపులు దించుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు జిల్లాలో బోరుబావిలో పేలుడు - ముగ్గురికి తీవ్రగాయాలు - EXPLOSION IN BOREWELL AT KURNOOL
కర్నూలు జిల్లా చిన్నపెండెకల్‌లో బోరు బావిలో పేలుడు
Explosion in Borewell at Kurnool (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2025, 1:31 PM IST