ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారావారిపల్లెలో రెండోరోజు - తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు - CM CHANDRABABU IN NARAVARIPALLE

నారావారిపల్లెలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన - గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు

Chandrababu in Naravaripalle
Chandrababu in Naravaripalle (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2025, 1:55 PM IST

Chandrababu in Naravaripalle: నారావారిపల్లెలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు తొలుత గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేశారు. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్​తో కలిసి సీఎం పూజలు నిర్వహించారు.

తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు (ETV Bharat)

తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు: అనంతరం నారావారిపల్లెలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. అదే విధంగా నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి వద్ద బసవతారకం, ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.

తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details