Chandrababu and Lokesh Congrats WeightLifter Pallavi: ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో 71 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన విజయనగరానికి చెందిన ఎస్. పల్లవికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు అభినందనలు తెలిపారు. మీ కృషి, సంకల్పం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మున్ముందు విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు.
కంగ్రాట్స్ పల్లవి - విజయనగరం వెయిట్ లిఫ్టర్‌ను అభినందించిన చంద్రబాబు - CM CONGRATS WEIGHTLIFTER PALLAVI
38వ జాతీయ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన పల్లవి - ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు అభినందనలు
CM CONGRATS WEIGHTLIFTER PALLAVI (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2025, 6:20 PM IST