తెలంగాణ

telangana

ETV Bharat / state

సిసోడియాకు బెయిల్ వచ్చింది కదా, త్వరలోనే కవితకు కూడా బెయిల్ వస్తుంది! : కేటీఆర్ - BRS Leader KTR On Kavitha Bail

BRS Leader KTR On Kavitha Bail : దిల్లీ మద్యం వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న కవితకు బెయిల్ వస్తుందని అనుకుంటున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత బెయిల్​కు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఛార్జిషీట్ వేశాక ఇంకా జైళ్లో ఉంచాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. మనిశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని సహజంగానే కేజ్రీవాల్, కవితలకు కూడా బెయిల్ వస్తుందని అనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు.

BRS Leader KTR On Kavitha Bail
BRS Leader KTR On Kavitha Bail (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 2:23 PM IST

Updated : Aug 9, 2024, 2:38 PM IST

BRS Leader KTR On Kavitha Bail :దిల్లీ మద్యం వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న కవితకు బెయిల్ వస్తుందని అనుకుంటున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత బెయిల్​కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఛార్జిషీట్ వేశాక ఇంకా జైళ్లో ఉంచాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. మనిశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని సహజంగానే కేజ్రీవాల్, కవితలకు కూడా బెయిల్ వస్తుందని అనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు.

KTR On Kavitha Health :కవిత ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె 11 కిలోల బరువు తగ్గారని, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కవిత కేసుతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించి న్యాయనిపుణులను కలిసేందుకే దిల్లీ వెళ్లినట్లు వివరించారు. కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.

Last Updated : Aug 9, 2024, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details