భారత జాగృతి కమిటీలన్నీ రద్దు - కవిత సంచలన నిర్ణయం - Bharata Jagruthi Committee Dissolve
Bharata Jagruthi Committee Dissolved : భారత జాగృతి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Bharata Jagruthi Committee Dissolved
Published : Mar 10, 2024, 4:46 PM IST
Bharata Jagruthi Committee Dissolved : భారత జాగృతి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కవిత తెలిపారు. కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే కమిటీల రద్దుకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.