కర్నూలు ఉల్లి రైతులకు కష్టాలు - పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవడానికి అష్టకష్టాలు | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 30 October 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Oct 30 2024- కర్నూలు మార్కెట్లో ఉల్లి గుట్టలు - కిలో 15రూపాయలే! - తీవ్రంగా నష్టపోతున్న రైతులు
By Andhra Pradesh Live News Desk
Published : 5 hours ago
|Updated : 6 minutes ago
కర్నూలు మార్కెట్లో ఉల్లి గుట్టలు - కిలో 15రూపాయలే! - తీవ్రంగా నష్టపోతున్న రైతులు
"సింగపూర్ వెళ్తానంటున్న పిన్నెల్లి" - బెయిల్ షరతుల సడలింపుపై హైకోర్టులో వాదనలు
కుమారుడి చదువుకోసం సింగపూర్ వెళ్లాల్సి ఉందన్న పిన్నెల్లి తరఫు న్యాయవాది - నవంబర్ 4న పిటిషన్లపై తగిన ఉత్తర్వులు ఇస్తామన్న జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ | Read More
"వాట్ ఈజ్ దిస్ వెంకట్రెడ్డీ?" కోటి కూడా లేని కంపెనీకి 160కోట్ల కాంట్రాక్ట్ - కటింగ్ పేరిట కోట్లు కొట్టేసే స్కెచ్!
చైనా యంత్రాల వ్యవహారంపై ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణ | Read More
శంషాబాద్‌లో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ - నిందితుడిని గుర్తించిన పోలీసులు
ఇటీవల దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు - విమానయాన కంపెనీలకు భారీగా వాటిల్లుతున్న నష్టం | Read More
బ్రేక్ ఇన్స్పెక్టర్పై లారీ డ్రైవర్ల దాడి - ఏం జరిగిందంటే!
తనిఖీకి వెళ్లిన రవాణాశాఖ అధికారిపై లారీ డ్రైవర్ల దౌర్జన్యం - నకిలీ అధికారిగా పొరబడిన డ్రైవర్లు | Read More
కొండల మధ్య జలాశయం - బ్రహ్మసాగర్ అందాలను చూసి తీరాల్సిందే!
పర్యాటకులను ఆకర్షిస్తున్న బ్రహ్మం సాగర్ | Read More
జగనన్న కాలనీల భూసేకరణలో భారీ దోపిడీ! రూ. 1500 కోట్లకుపైగానే
వాస్తవ మార్కెట్ విలువ కంటే ఎక్కువ అధిక ధరకు కొనుగోలు - విజిలెన్స్ విభాగం ప్రాథమిక అంచనా | Read More
'ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్'లో పాల్గొన్న మంత్రి లోకేశ్ - ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కసరత్తు
అమెరికాలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ పర్యటన - వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ | Read More
వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ - పథక రచన, దాడిలోనూ కీ రోల్
ఉమాశంకరరెడ్డి బెయిలు పిటిషన్‌పై సీబీఐ వాదన | Read More
తల్లికి అనారోగ్యంతో పాటు మానసిక సమస్య - ఆమె కుమార్తె ఏం చేసిందంటే?
తల్లికి ఉరేసి - ఆపై తానూ ఉసురుతీసుకొన్న కుమార్తె | Read More
సరికొత్త అధ్యాయం - మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు
15 కి.మీ దూరంలోని నూతక్కి పీహెచ్‌సీ నుంచి రక్తనమూనాల తరలింపు | Read More
వైఎస్ విజయమ్మ లేఖపై జగన్ వర్రీ !
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా జగన్, షర్మిల ఆస్తుల వాటాల అంశం | Read More