ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 26 October 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Oct 26 2024- ఎంత చక్కగా ఉన్నాయో - వెలుగుల పండుగకు సిద్ధమైన ప్రత్యేక ప్రమిదలు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Oct 26, 2024, 8:00 AM IST

Updated : Oct 26, 2024, 10:33 PM IST

10:31 PM, 26 Oct 2024 (IST)

ఎంత చక్కగా ఉన్నాయో - వెలుగుల పండుగకు సిద్ధమైన ప్రత్యేక ప్రమిదలు

వివిధ ఆకృతుల్లో మార్కెట్లలో దర్శనమిస్తున్న ప్రమిదలు, కొవ్వొత్తులు - ఆసక్తి కనబరుస్తున్న కొనుగోలు దారులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:22 PM, 26 Oct 2024 (IST)

అలా చేయకుంటే చర్యలు తప్పవు - బిల్డర్లకు హైడ్రా రంగనాథ్ హెచ్చరిక

ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే బిల్డర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు - హైడ్రా ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా ప్రకటన విడుదల​ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:55 PM, 26 Oct 2024 (IST)

'సమ్మక్క-సారలమ్మ' జాతర తేదీలు ఖరారు - ఎప్పటి నుంచో తెలుసా?

నాలుగు రోజులు నిర్వహించే మినీ జాతర తేదీలను వెల్లడించిన ఆలయ పూజారులు - ప్రకటన విడుదల | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:11 PM, 26 Oct 2024 (IST)

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్​ - పరీక్షల అప్​డేట్​ వచ్చేసింది

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు నోటిఫికేషన్‌ - ఫీజు చెల్లించేందుకు ఈనెల 28 నుంచి నవంబరు 11లోపు గడువు - ఆలస్య రుసుముతో 30వ తేదీ వరకూ అవకాశం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:59 PM, 26 Oct 2024 (IST)

ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి రవికుమార్

క్విడ్‌ ప్రో ద్వారా ప్రజల సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు తరలింపు - ప్రజల మీద మరో రూ. 11,826.42 కోట్ల భారం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:54 PM, 26 Oct 2024 (IST)

పేదలకు గుడ్​న్యూస్​ - ఆ పథకం కింద రూ.10 లక్షలు

కార్మికులు, పేదలకు వర్తించేలా చంద్రన్న బీమా పథకం - ఈసారి కుటుంబం మొత్తానికి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:21 PM, 26 Oct 2024 (IST)

లారీ కిందకు దూసుకెళ్లిన కారు - ఆరుగురు మృతి

టైరు పగిలి అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయిన కారు - మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తింపు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:00 PM, 26 Oct 2024 (IST)

తల్లిని కోర్టుకు లాగడం ఘర్‌ ఘర్‌ కీ కహానీ ఎలా అవుతుంది - జగన్​ను ప్రశ్నించిన షర్మిల

కన్నతల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని షర్మిల మండిపాటు - తానేం తప్పు చేశానో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు చెప్పాలన్న షర్మిల | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:22 PM, 26 Oct 2024 (IST)

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు - సరస్వతి పవర్‌ భూముల్లో అధికారుల సర్వే

పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో అధికారుల సర్వే - డీఆర్వో ఆధ్వర్యంలో సర్వే చేస్తున్న అటవీశాఖ సిబ్బంది | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:06 PM, 26 Oct 2024 (IST)

ఆకాశరామన్న ఉత్తరం - వెలుగు చూసిన పిల్లల విక్రయం

ఆసుపత్రి ఆయా సాయంతో బిడ్డ అమ్మకం - కొన్నేళ్లుగా దందా | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:02 PM, 26 Oct 2024 (IST)

ఒకే రోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం - ఏపీ పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం

రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:51 PM, 26 Oct 2024 (IST)

రాజ్​పార్క్​ హోటల్​కు బాంబ్​ బెదిరింపు - తిరుపతిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు

ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో అణువణువు తనిఖీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:43 PM, 26 Oct 2024 (IST)

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం చర్యలు!

రోడ్డెక్కనున్న నూతన బస్సులు, ఉద్యోగాల భర్తీపై కసరత్తు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:40 PM, 26 Oct 2024 (IST)

రణస్థలంలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ - రూ.252 కోట్లుతో కేంద్రం గ్రీన్​ సిగ్నల్​

రణస్థలం రహదారి విస్తరణ చేయాలని గత పాలకులకు విజ్ఞప్తులు - కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లోనే పరిష్కరించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:17 PM, 26 Oct 2024 (IST)

రూ.100తో ఐదు లక్షల బీమా- రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సీఎం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:50 PM, 26 Oct 2024 (IST)

కంటికి కలర్​ఫుల్​గా, రుచిగా ఉందని తింటున్నారా? అసలు విషయం తెలిస్తే అంతే!

హైదరాబాద్​లోని హోటళ్లు, మిఠాయి దుకాణాల్లో దారుణాలు - టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో వెలుగులోకి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:10 PM, 26 Oct 2024 (IST)

నిలిచిన ఉల్లి విక్రయాలు- మార్కెట్ ఎదుట అన్నదాతల జాగారం

వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించారని ఉల్లి రైతుల ఆవేదన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:07 PM, 26 Oct 2024 (IST)

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికా పర్యటన - అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు

శాన్‌ఫ్రాన్సిస్కో విమానశ్రయంలో మంత్రి లోకేశ్​కు ఘన స్వాగతం పలికిన ఐటీ సర్వ్, ఎన్నారై, టీడీపీ ప్రతినిధులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:52 AM, 26 Oct 2024 (IST)

త్వరలోనే గుంటూరు జిల్లా రోడ్లపై - ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్!

‘పీఎం ఈ-బస్‌ సేవ’ పథకం కింద ఏపీఎస్​ఆర్టీసీకి ఈ బస్సులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:00 AM, 26 Oct 2024 (IST)

'మీకు నరదిష్టి' ఉంది అంటూ ఇంటికొస్తారు.. ఆపై అంతా మాయం

పూజలు చేస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు కాజేస్తున్న మహిళలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:54 AM, 26 Oct 2024 (IST)

వాహనదారులకు గుడ్​ న్యూస్ - రవాణాశాఖలో మళ్లీ 'స్మార్ట్​'కార్డులు

వచ్చే వారం నుంచి ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సులకు కార్డుల ఆప్షన్‌ - స్మార్ట్‌కార్డుల సరఫరాకు టెండర్లు సిద్ధం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:53 AM, 26 Oct 2024 (IST)

వెలుగులోకి వైఎస్సార్సీపీ భూ అక్రమాలు - రికార్డుల పరిశీలనలో బయటపడుతున్న వాస్తవాలు

నిషేధిత భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:54 AM, 26 Oct 2024 (IST)

ఏపీ ప్రజలకు అలర్ట్ - డిసెంబర్​ 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:31 AM, 26 Oct 2024 (IST)

ఆ కేసుకు ఆరు సంవత్సరాలు - ఇప్పటి వరకు విచారణకు హాజరవ్వని జగన్‌

రాష్ట్రంలో సంచలనం రేపిన కోడికత్తి ఘటన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:26 AM, 26 Oct 2024 (IST)

రుచి అదుర్స్​ - రూపం బెదుర్స్​!

కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన 8 అడుగుల ఈల్​ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:43 AM, 26 Oct 2024 (IST)

చెల్లి ప్రేమ ఉత్తదే - సాక్ష్యాలివిగో!

తమ మధ్య లేఖలను ఎన్‌సీఎల్‌టీకి అందజేసిన జగన్‌ - రికార్డుల్లోకి తీసుకున్న ట్రైబ్యునల్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:32 AM, 26 Oct 2024 (IST)

రెట్టింపు వేగం- తగ్గనున్న సమయం - హైదరాబాద్​ టు విశాఖ 4 గంటల్లోపే!

శంషాబాద్‌-విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:16 AM, 26 Oct 2024 (IST)

లక్ష్మణ రేఖ దాటను - తప్పు చేసిన వారిని వదలను : చంద్రబాబు

రాజమహేంద్రవరం జైల్లో నా చుట్టూ సందేహాస్పద ఘటనలు - ఆహా ‘అన్‌స్టాపబుల్‌’ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు | Read More

Last Updated : Oct 26, 2024, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.