ఆర్థిక ఉగ్రవాది ప్రభుత్వంలోకి వస్తే ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో గత 5 ఏళ్లలో చూశాం - మంత్రి పయ్యావుల | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 15 November 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Nov 15 2024- వైఎస్సార్సీపీ హయాంలో ఆర్థిక అరాచకం : మంత్రి పయ్యావుల
By Andhra Pradesh Live News Desk
Published : 5 hours ago
|Updated : 4 minutes ago
వైఎస్సార్సీపీ హయాంలో ఆర్థిక అరాచకం : మంత్రి పయ్యావుల
ఏడాదికి ఒక్కసారే దర్శనం - కార్తిక పౌర్ణమి నాడు రుద్రాభిషేకం
ప్రతి కార్తిక పౌర్ణమి రోజున 24 గంటల పాటు తెరిచే ప్రత్యేకమైన ఆలయం | Read More
మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు - వయో పరిమితిపై లోకేశ్ ఏమన్నారంటే!
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామన్న మంత్రి లోకేశ్ | Read More
డైలీ సీరియల్‌ను తలదన్నేలా వదిన ఆడిన నాటకం - యువతి బలవన్మరణం
భర్త చెల్లెలికి అక్రమ సంబంధం అంటగట్టి వదిన ఆడిన నాటకం | Read More
'జగన్ అలిగి ఇంట్లో కూర్చుంటే కుదరదు - చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి'
అసెంబ్లీ అంటే గౌరవం లేనివారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి | Read More
వరదల మళ్లింపే కీలకం - మూడు నెలల్లో ప్రణాళిక సిద్ధం!
మహా నగరానికి వరద ముప్పు నుంచి విముక్తి కోసం ప్రణాళికలు | Read More
'భూ కబ్జాలపై భారీగా ఫిర్యాదులు - కొత్త చట్టంతో నిందితులకు 14ఏళ్ల జైలు'
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్‌లో ఏముంది? - భూ ఆక్రమణలు రుజువైతే పడే శిక్షలు ఏంటో తెలుసా? | Read More
ఎంపీడీవోకు బీపీ డౌన్ - డోలీలో మోసుకొచ్చిన గిరిజనులు
గిరిజనులనే కాదు ఎంపీడీవో అధికారికీ తప్పని రహదారి కష్టాలు | Read More
వారికి పింఛన్ కట్! - కొత్త దరఖాస్తులు ఎప్పుడో తెలుసా?
సంబంధిత ఆధికారులతో సెర్ప్ శాఖ మంత్రి సమీక్ష | Read More
"శివయ్య దర్శనానికి భల్లూకాలు" - భక్తులకంటే ముందే ఆలయానికి రాక
తెల్లవారుజామున గుడిలోకి చొరబడిన 3 ఎలుగుబంట్లు | Read More
ఉద్దేశపూర్వకంగానే నిప్పు - మదనపల్లె ప్రమాదం వెనుక కుట్ర
జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం | Read More
అయ్యప్ప భక్తులకు శుభవార్త - కడప మీదుగా ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కడప మీదుగా ప్రత్యేక రైళ్లు - కొట్టాయం, కొల్లాంలకు నవంబరులో 4 రైళ్లు | Read More
రుషికొండలో తేలియాడే వంతెన-సాధ్యాసాధ్యాల పరిశీలన
రాష్ట్రంలో పర్యాటకానికి కొత్త రెక్కలు- ఇప్పటికే పర్యాటకాభివృద్ధి సంస్థకు 25 శాతం ఆదాయం రుషికొండ తీరం జల విన్యాసాల నుంచే. | Read More
బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు - మరో నలుగురు పోలీసులపై వేటు
గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఘటన - చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు | Read More
వస్తాడు బిగిస్తాడు - ఆ దృశ్యాల్నీ చూస్తాడు
సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని బరితెగింపు | Read More
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ - 'సంజయ్' డొల్ల కంపెనీల గుట్టురట్టు
బయటపడుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ అక్రమాలు - విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో డొల్ల కంపెనీల గుట్టురట్టు | Read More
వైఎస్సార్సీపీ 'సోషల్' సైకోలపై గురి - త్వరలోనే వారందరికీ 41 ఏ నోటీసులు
వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చిన వారికి త్వరలో 41-A నోటీసులు | Read More
ప్రతిపక్ష హోదా కావాలని శాసిస్తారా? - అది ప్రజలే ఇవ్వాలి:సీఎం చంద్రబాబు
ప్రతిపక్ష హోదాపై జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు - ఆ హోదా కావాలని శాసిస్తారా? అని ధ్వజం | Read More