ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIVE UPDATES : గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది: మంత్రి నిమ్మల - AP BUDGET LIVE UPDATES

AP Budget Live Updates
AP Budget Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 9:41 AM IST

Updated : Nov 11, 2024, 12:18 PM IST

AP Budget Live Updates :ఏపీబడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సుమారు రూ.2.90 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. అంతకుముందు ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు 4 నెలలకుగాను ఓటాన్‌ అకౌంట్‌ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో 4 నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టింది.ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్‌ ఆమోదంతోపాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

LIVE FEED

12:15 PM, 11 Nov 2024 (IST)

  • గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది: మంత్రి నిమ్మల
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలివేసింది: మంత్రి నిమ్మల
  • డయాఫ్రం వాల్‌కు నష్టం కలిగి ప్రాజెక్టు నిర్మాణానికి తీవ్ర జాప్యం: మంత్రి నిమ్మల
  • ప్రాజెక్టులలో ఏఒక్కదానిలోనూ పురోగతి లేదు: మంత్రి నిమ్మల
  • పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సలహాలను కూడా లెక్కచేయలేదు: మంత్రి నిమ్మల
  • నిర్మాణం కీలకదశలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఏజెన్సీని మార్చారు: మంత్రి నిమ్మల
  • డయాఫ్రం వాల్ దెబ్బతిని ప్రాజెక్టు నిర్మాణం తీవ్ర జాప్యమైంది: మంత్రి నిమ్మల
  • కూటమి ప్రభుత్వం సాగునీటిరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది: మంత్రి నిమ్మల
  • ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జలవిధానం: మంత్రి నిమ్మల
  • పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల
  • ప్రాజెక్టులన్నీ పూర్తిచేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నిమ్మల
  • గోదావరి-పెన్నా, నాగావలి-వంశధార నదుల అనుసంధానానికి నిర్ణయం:మంత్రి నిమ్మల

12:14 PM, 11 Nov 2024 (IST)

  • రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
  • భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు
  • విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
  • ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు
  • పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు
  • ప్రకృతి వ్యవసాయం రూ.422.96 కోట్లు
  • డిజిటల్ వ్యవసాయం రూ.44.77 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68 కోట్లు
  • వడ్డీలేని రుణాలకు రూ.628 కోట్లు
  • అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు
  • రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
  • ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు
  • పంటల బీమా రూ.1,023 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు
  • ఉద్యాన శాఖకు రూ.3,469.47 కోట్లు
  • పట్టుపరిశ్రమకు రూ.108.44 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు
  • సహకార శాఖ రూ.308.26 కోట్లు
  • ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రూ.507.03 కోట్లు
  • ఉద్యాన విశ్వవిద్యాలయం రూ.102.22 కోట్లు
  • శ్రీవెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం రూ.171.72 కోట్లు
  • మత్స్య విశ్వవిద్యాలయం రూ.38 కోట్లు
  • పశుసంవర్ధక శాఖ రూ.1,095.71 కోట్లు
  • మత్స్య రంగం అభివృద్ధి రూ.521.34 కోట్లు
  • ఉచిత వ్యవసాయ విద్యుత్ రూ.7,241.30 కోట్లు
  • ఉపాధి హామీ అనుసంధానం రూ.5,150 కోట్లు
  • ఎన్టీఆర్ జలసిరి రూ.50 కోట్లు
  • నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637.03 కోట్లు

11:36 AM, 11 Nov 2024 (IST)

వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు

  • రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
  • భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు
  • విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
  • ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు
  • పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు
  • ప్రకృతి వ్యవసాయం రూ.422.96 కోట్లు
  • డిజిటల్ వ్యవసాయం రూ.44.77 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68కోట్లు
  • వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు
  • అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు
  • రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
  • ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు
  • పంటల బీమాకు రూ.1,023 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు
  • ఉద్యాన శాఖకు రూ.3,469.47 కోట్లు
  • పట్టు పరిశ్రమకు రూ.108.4429 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు
  • సహకార శాఖ రూ.308.26 కోట్లు

11:36 AM, 11 Nov 2024 (IST)

రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది: మంత్రి అచ్చెన్నాయుడు

  • రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
  • రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది: మంత్రి అచ్చెన్నాయుడు
  • 62 శాతం జనాభాకు వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారం: మంత్రి అచ్చెన్న
  • గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది: మంత్రి అచ్చెన్నాయుడు
  • భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
  • భూసార పరీక్షలకు రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికత ఉపయోగిస్తాం: మంత్రి అచ్చెన్న
  • రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నాం: అచ్చెన్న
  • విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నాం: మంత్రి అచ్చెన్న
  • రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు ప్రతిపాదిస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
  • ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ: మంత్రి అచ్చెన్నాయుడు

11:35 AM, 11 Nov 2024 (IST)

రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

  • వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
  • రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

11:10 AM, 11 Nov 2024 (IST)

తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌

  • తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌
  • ప్రభుత్వ ప్రాధాన్యతలు, బడ్జెట్ కేటాయింపులను వివరించిన పయ్యావుల
  • 1995లో ఆర్థికమంత్రి హోదాలో చంద్రబాబు ప్రసంగాన్ని ప్రస్తావించిన పయ్యావుల
  • రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయమంటూ నాటి ప్రసంగాన్ని గుర్తుచేసిన పయ్యావుల

10:40 AM, 11 Nov 2024 (IST)

గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక గందరగోళ పరిస్థితులు: పయ్యావుల

  • గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక గందరగోళ పరిస్థితులు: పయ్యావుల
  • పతనం అంచున రాష్ట్ర ఆర్థికవ్యవస్థ: మంత్రి పయ్యావుల కేశవ్
  • రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణం నేటి తరం చేతుల్లో ఉంది: పయ్యావుల
  • సరళ ప్రభుత్వం ప్రభావంత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం: పయ్యావుల

10:35 AM, 11 Nov 2024 (IST)

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి - రూ.16,739 కోట్లు

  • వివిధ రంగాలు
  • ఉన్నత విద్య - రూ.2,326 కోట్లు
  • ఆరోగ్యరంగం - రూ.18,421 కోట్లు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి - రూ.16,739 కోట్లు
  • పట్టణాభివృద్ధి - రూ.11,490 కోట్లు
  • గృహ నిర్మాణం - రూ.4,012 కోట్లు
  • జలవనరులు - రూ.16,705 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం - రూ.3,127 కోట్లు
  • ఇంధనరంగం - రూ.8,207 కోట్లు
  • రోడ్లు, భవనాలు - రూ.9,554 కోట్లు
  • యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ.322 కోట్లు
  • పోలీసు శాఖ – రూ.8,495 కోట్లు
  • పర్యావరణం, అటవీశాఖ – రూ.687 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు
  • బీసీ సంక్షేమం - రూ.39,007 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం - రూ.4,376 కోట్లు
  • మహిళ, శిశుసంక్షేమం - రూ.4,285 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి శాఖ – రూ.1,215 కోట్లు
  • పాఠశాల విద్యాశాఖ – రూ.29,909 కోట్లు

10:25 AM, 11 Nov 2024 (IST)

రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్

  • రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
  • మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు
  • ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
  • జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
  • జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం

9:44 AM, 11 Nov 2024 (IST)

కాసేపట్లో అసెంబ్లీ స‌మావేశాలు

  • కాసేపట్లో అసెంబ్లీ స‌మావేశాలు
  • 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • దాదాపు రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి ప‌య్యావుల
  • బ‌డ్జెట్ అనంత‌రం అసెంబ్లీ వ్యవహారాల క‌మిటీ భేటీ
  • అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీలో నిర్ణయం
  • అసెంబ్లీలో కీల‌క బిల్లులు ప్రవేశపెట్టే అవ‌కాశం

9:43 AM, 11 Nov 2024 (IST)

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
  • 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
బడ్జెట్ పత్రాలతో పయ్యావుల కేశవ్ (ETV Bharat)

9:32 AM, 11 Nov 2024 (IST)

బడ్జెట్‌ పత్రాలతో సీఎం ఇంటికి బయలుదేరిన ఆర్థికమంత్రి పయ్యావుల

  • ఆర్థికమంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందించిన అధికారులు
  • బడ్జెట్‌ పత్రాలకు పూజలు చేసిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
  • ఉదయం 10 గం.కు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న పయ్యావుల
  • సుమారు రూ.2.90లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్
  • బడ్జెట్‌ పత్రాలతో సీఎం ఇంటికి బయలుదేరిన ఆర్థికమంత్రి పయ్యావుల
ఆర్థికమంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందించిన అధికారులు (ETV Bharat)

9:31 AM, 11 Nov 2024 (IST)

రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

  • నేటినుంచి అసెంబ్లీ స‌మావేశాలు
  • నేడు 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • దాదాపు రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • బడ్జెట్ ఆమోదానికి ఉదయం 9 గం.కు భేటీకానున్న కేబినెట్‌
  • ఉద‌యం 10 గం.కు బ‌డ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి ప‌య్యావుల
  • బ‌డ్జెట్ అనంత‌రం అసెంబ్లీ వ్యవహారాల క‌మిటీ భేటీ
  • అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీలో నిర్ణయం
  • అసెంబ్లీలో కీల‌క బిల్లులు ప్రవేశపెట్టే అవ‌కాశం
  • ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క చ‌ట్టం 1982 రిపెల్ బిల్లు ప్రవేశపెట్టే అవ‌కాశం
  • ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క బిల్లు 2024ను ప్రవేశపెట్టే అవ‌కాశం
  • ఆలయ పాలకమండళ్లలో మ‌రో ఇద్దరు స‌భ్యుల నియామ‌కంపై బిల్లు
  • గత ప్రభుత్వం తెచ్చిన జ్యుడీషియ‌ల్ ప్రివ్యూ ర‌ద్దు చేస్తూ బిల్లు పెట్టనున్న ప్రభుత్వం
  • జ్యుడీషియ‌ల్ అధికారుల ఉద్యోగ విర‌మ‌ణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ బిల్లు
  • ప్రభుత్వ మద్యం దుకాణాల‌ు రద్దు చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు
  • మ‌ద్యం ధ‌ర‌లు, నాణ్యతా ప్రమాణాలపై బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

9:31 AM, 11 Nov 2024 (IST)

ఈనెల 22 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు

  • ఉదయం 10 గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్
  • శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు
  • శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర
  • మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ
  • ఉదయం 9 గం.కు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
  • అసెంబ్లీ వాయిదా తర్వాత సభాపతి అధ్యక్షతన బీఎసీ సమావేశం
  • ఈనెల 22 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు
Last Updated : Nov 11, 2024, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details