వైఎస్సార్సీపీకి ఓటమి ఖాయం - కూటమిదే అధికారం : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Election campaign - PAWAN KALYAN ELECTION CAMPAIGN
Janasena Pawan Kalyan Election campaign : రాష్ట్రంలో కొన్ని పనులకు కేంద్ర సహకారం అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైఎస్సార్సీపీకి ఓటమి తప్పదని, కూటమి అధికారంలోకి రానుందని ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ర్యాలీ నిర్వహించారు.
pawan_road_show_in_pithapuram.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 12:46 PM IST
Janasena Pawan Kalyan Election campaign : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేనే అధినేత పవన్ పర్యటన
- గొల్లప్రోలు మండలం చందుర్తి కూడలి నుంచి పవన్ ర్యాలీ
- చందుర్తి నుంచి వన్నెపూడి కూడలికి సాగిన పవన్ రోడ్ షో
- పవన్ ర్యాలీలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు
- పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రోడ్ షో
- వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెప్పా: పవన్
- రాష్ట్రంలో కొన్ని పనులకు కేంద్ర సహకారం అవసరం: పవన్
- కేంద్ర సహకారం లేనిదే కొన్ని పనులు సాధ్యంకావు: పవన్
- వైఎస్సార్సీపీ ఓటమి ఖాయం.. కూటమి ప్రభుత్వానిదే అధికారం: పవన్
- వైఎస్సార్సీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి: పవన్ కల్యాణ్
- బలమైన నాయకుల సమూహం కావాలి: పవన్ కల్యాణ్
- నీటి సమస్య లేకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తికావాలి: పవన్
- ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సహకారం అవసరం: పవన్ కల్యాణ్