తెలంగాణ

telangana

ETV Bharat / photos

వరదల వల్ల నదిలోకి టన్నుల కొద్దీ చెత్త - ఫొటోలు చూశారా? - BOSNIA FLOODS 2024

Bosnia Rivers Rubbish : బోస్నియాలో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడ్డ ఘటనల కారణంగా 18 మంది మృతి చెందారు. నెరెత్వా నదిలో టన్నుల కొద్దీ చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 8:22 PM IST

Updated : Oct 13, 2024, 10:56 PM IST

బోస్నియాలో ఆకస్మిక వరదలు, అనేక చోట్ల విరిగిపడ్డ కొండచరియలు (Associated Press)
నెరెత్వా నదిలో టన్నుల కొద్దీ చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. (Associated Press)
ఈ వరదల కారణంగా బోస్నియాలో 18 మంది మృతిచెందగా, అనేక మందికి గాయాలయ్యాయి. (Associated Press)
జబ్లానికా చుట్టుపక్కల ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. (Associated Press)
పర్వత ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. (Associated Press)
అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. (Associated Press)
ఆ శిథిలాలన్నీ కొట్టుకువచ్చి నదిలో భారీగా పేరుకుపోయాయి. (Associated Press)
నెరెత్వా నదిలో పేరుకుపోయిన చెత్త (Associated Press)
బోస్నియాలోని నదిలో టన్నుల కొద్దీ చెత్త (Associated Press)
Last Updated : Oct 13, 2024, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details