తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఇట్స్ పోలింగ్ డే - వేలికి సిరా చుక్క అంటించుకున్న సినీ తారలు వీళ్లే - Telugu Celebrities Casted Vote - TELUGU CELEBRITIES CASTED VOTE

Tollywood Celebrities Casted Their Votes in Lok Sabha Elections 2024 : తెలంగాణలో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ సజావుగా సాగుతోంది. ప్రముఖ సినీ నటులు, దర్శకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేస్తున్నారు. (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 11:29 AM IST

సినీ నటుడు చిరంజీవి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. (ETV Bharat)
హిందూపురంలో బాలకృష్ణ దంపతులు ఓటు వేశారు. (ETV Bharat)
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్​లో సినీ దర్శకులు రాఘవేంద్రరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. (ETV Bharat)
అల్లు అర్జున్‌ ఫిల్మ్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. (ETV Bharat)
జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి పాఠశాలలో నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. (ETV Bharat)
మంగళగిరిలో పవన్ కల్యాణ్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. (ETV Bharat)
మంచు హీరోలు మోహన్ బాబు, మంచు విష్ణు హైదరాబాద్​లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. (ETV Bharat)
హైదరాబాద్​లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. (ETV Bharat)
హీరో మంచు మనోజ్​ తన ఓటును వేశారు. (ETV Bharat)
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్​లో యాంకర్ ఝాన్సీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. (ETV Bharat)
హీరో నందమూరి కల్యాణ్​ రామ్ హైదరాబాద్​లో ఓటు వేశారు. (ETV Bharat)
నటుడు శ్రీకాంత్ తన ఓటు వేశారు. (ETV Bharat)
దర్శకుడు తేజా హైదరాబాద్​లో తన ఓటు వేశారు. (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details