అక్షర సేధ్యంలో అలుపెరగని అడుగులు - Ramoji Rao Eenadu Paper - RAMOJI RAO EENADU PAPER
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-06-2024/1200-675-21663758-thumbnail-16x9-ramoji-rao.jpg)
History of Ramoji Rao Eenadu Paper: తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది 'ఈనాడు'. 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన 'ఈనాడు' దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం. అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంతో ప్రారంభించిన 4ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. జాతీయ స్థాయిలోనూ మీడియా పాత్రపై ఆయన అలుపెరగని పోరాటం చేశారు. (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 8, 2024, 1:10 PM IST