ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

మానవుడి జీవనానికి శాపంగా సెల్​ఫోన్- దీనికి విముక్తి లేదా? - Mobile Hazards on Human Pratidhwani - MOBILE HAZARDS ON HUMAN PRATIDHWANI

Mobile Hazards on Human Body : ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్​ ఫోన్​ మానవుడి జీవితంలో ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే ఆ సెల్​ఫోనే మనుషుల ప్రాణాలు కూడా తీస్తోంది. మానవుడి శరీరానికి సెల్​ఫోన్​ ఏవిధంగా హాని చేస్తుందో తెలుసా?

mobile_hazards_on_human_pratidhwani
mobile_hazards_on_human_pratidhwani (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 5:48 PM IST

Mobile Phone Effect on Human Body Pratidhwani : సెల్​ఫోన్​ చేతిలో ఉంటే ప్రపంచం అవతలివైపు ఉన్న వారితోనైనా మాట్లాడవచ్చు. ఒకరినొకరు చూసుకోవచ్చు. వందల పేజీల పుస్తకాలు చదవొచ్చు. సినిమాలు చూడొచ్చు. వీడియోలు పంపుకోవచ్చు. ఇన్ని రకాల పనులు చిటికెలో చేసిపెడుతున్న సెల్​ఫోన్​ మనిషి మస్తిష్కాన్ని మాత్రం మాయం చేస్తోంది. అరచేతిలో ప్రపంచాన్ని ప్రత్యక్షం చేస్తున్న స్మార్ట్​ఫోన్ మనిషి కదలికల్ని కట్టిపడేస్తోంది. ఆలోచనల ప్రవాహాలపై ఆనకట్టలు నిర్మిస్తోంది.

వాట్సాప్​లో ఎడతెగని చాటింగ్​, ఫేస్​బుక్​ కామెంట్లు, యూట్యూబ్​ రీల్స్​, ఎక్స్​ వేదికగా ట్వీట్​ పోస్టింగ్​లు స్మార్ట్​ఫోన్​ యూజర్ల అలవాట్లను ఏ మార్చుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గంటల తరబడి సెల్​ఫోన్​ తెరల వైపు కళ్లప్పగించి చూస్తే ఏమవుతుంది? స్మార్ట్​ఫోన్​ అడిక్షన్​తో మానవ సంబంధాలకు ఎలాంటి విఘాతం కలుగుతోంది? ఈ డిజిటల్​ ఉత్పాతం నుంచి ఎలా బయటపడాలి? ప్రతిధ్వనిలో చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details