తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీకెండ్ స్పెషల్​ - OTTలో 25 క్రేజీ సినిమా/సిరీస్​లు స్ట్రీమింగ్​ - This Week OTT Releases Movies - THIS WEEK OTT RELEASES MOVIES

This Week OTT Releases Movies : వీకెండ్ వచ్చేసింది. మూవీ లవర్స్​ను అలరించేందుకు ఓటీటీలో ఏకంగా 25 సినిమా సిరీస్​లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Getty Images
OTT (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 12:17 PM IST

This Week OTT Releases Movies : వీకెండ్ వచ్చేసింది. మూవీ లవర్స్​ను అలరించేందుకు ఓటీటీలో ఏకంగా 25 సినిమా సిరీస్​లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో చాలా వరకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో చాలా మంది రెండు మూడు రోజుల పాటు సెలవులు పెట్టుకుని తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కాబట్టి ఫ్రీ టైమ్ దొరికితే ఈ సినిమాల్లో మీకు ఆసక్తికరంగా అనిపించినవి సరదాగా చూసేయండి.

అమెజాన్‌ ప్రైమ్​లో

ఆవేశం (మలయాళం) మే 09 నుంచి స్ట్రీమింగ్​

ది గోట్‌(వెబ్‌ సిరీస్‌) మే 09 నుంచి స్ట్రీమింగ్​

యోధ (హిందీ) మే 10 నుంచి స్ట్రీమింగ్​

మ్యాక్స్‌టన్‌ హాల్‌ (సిరీస్‌) నేటి నుంచి స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్​లో

బోడ్కిన్‌ (వెబ్‌సిరీస్‌) మే 09 నుంచి స్ట్రీమింగ్​

థాంక్యూ నెక్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 09 నుంచి స్ట్రీమింగ్​

మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్) మే 09 నుంచి స్ట్రీమింగ్​

లివింగ్‌ విత్‌ లియోపార్డ్స్‌ - మే 10 నుంచి స్ట్రీమింగ్​

బ్లడ్‌ ఆఫ్‌ జీయస్‌ (సీజన్‌ 2) - మే 10 నుంచి స్ట్రీమింగ్​

కుకింగ్‌ అప్‌ మర్డర్‌: అన్‌కవరింగ్‌ ద స్టోరీ ఆఫ్‌ సీజర్‌ రోమన్‌ (డాక్యు సిరీస్‌) - మే 10 నుంచి స్ట్రీమింగ్​

ద అల్టిమేటమ్‌: సౌతాఫ్రికా (రియాలిటీ షో) - మే 10 నుంచి స్ట్రీమింగ్​

డిస్నీ+హాట్‌స్టార్‌లో

ఆల్‌ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌ (హాలీవుడ్‌) మే 08 నుంచి స్ట్రీమింగ్

జీ5లో

8ఏఎం. మెట్రో (హిందీ) మే 10 నుంచి స్ట్రీమింగ్

పాష్‌ బాలిష్‌ (సిరీస్‌) - మే 10 నుంచి స్ట్రీమింగ్

సోనీలివ్‌లో

అన్‌ దేఖీ 3 (హిందీ సిరీస్‌)మే 10 నుంచి స్ట్రీమింగ్​

ఆపిల్‌ టీవీ ప్లస్‌లో

హాలీవుడ్‌ కాన్‌ క్వీన్‌ (వెబ్‌సిరీస్‌) మే 08 నుంచి స్ట్రీమింగ్​

డార్క్‌ మేటర్‌ (వెబ్‌సిరీస్) మే 08 నుంచి స్ట్రీమింగ్​

మాక్స్‌టన్‌ హాల్‌ (వెబ్‌సిరీస్‌) మే 09 నుంచి స్ట్రీమింగ్​

లయన్స్‌ గేట్‌ప్లేలో

ది మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్) మే 10 నుంచి స్ట్రీమింగ్​

ఆహాలో

రోమియో (తమిళ్‌)

సన్‌ నెక్స్ట్‌
ఫ్యూచర్‌ పొండాటి - మే 10 నుంచి స్ట్రీమింగ్​

జియో సినిమా
మర్డర్‌ ఇన్‌ మహిమ్‌ (సిరీస్‌) - మే 10 నుంచి స్ట్రీమింగ్​
ప్రెట్టీ లిటిల్‌ లయర్స్‌: సమ్మర్‌ స్కూల్‌ - మే 10 నుంచి స్ట్రీమింగ్​

హోయ్‌చోయ్‌
చాల్చిత్ర ఏఖాన్‌ - మే 10 నుంచి స్ట్రీమింగ్​

హుళు
బయోస్పియర్‌ - మే 10 నుంచి స్ట్రీమింగ్​

నెం.59పై రామ్​ చరణ్ ఫ్యాన్స్​ అసహనం! - ఎందుకంటే? - Ram Charan Game Changer

విశ్వక్​ సేన్ నిర్ణయం- ఐదు సినిమాలకు ఇబ్బంది! - Vishwak Sen Gangs Of Godavari

ABOUT THE AUTHOR

...view details