బంగారు ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today
Gold Rate Today October 8, 2024: దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today October 8, 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.77,980 ఉండగా, మంగళవారం నాటికి రూ.100 తగ్గి రూ.77,880కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.94,840 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,830 తగ్గి రూ.93,010కు చేరుకుంది.
Gold Price In Hyderabad October 8, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.77,880గా ఉంది. కిలో వెండి ధర రూ.93,010గా ఉంది.
Gold Price In Vijayawada October 8, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,880గా ఉంది. కిలో వెండి ధర రూ.93,010గా ఉంది.
Gold Price In Visakhapatnam October 8, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,880గా ఉంది. కిలో వెండి ధర రూ.93,010గా ఉంది.
Gold Price In Proddatur October 8, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,880గా ఉంది. కిలో వెండి ధర రూ.93,010గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price October 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2647 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 3 డాలర్లు తగ్గి 2644 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 32.42 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News October 8, 2024 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మిక్స్డ్ ట్రెండ్‌లో నడుస్తోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.43,51,004
ఇథీరియం
రూ.1,68,320
టెథర్
రూ.76.52
బైనాన్స్ కాయిన్
రూ.38,500
సొలోనా
రూ.8,410
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol And Diesel Prices October 8, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.