Gold Rate Today October 24th 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,920 ఉండగా, గురువారం నాటికి రూ.580 తగ్గి రూ.80,350కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.1,01,834 ఉండగా, గురువారం నాటికి రూ. 2,083 తగ్గి రూ.99,751కు చేరింది.
- Gold Price In Hyderabad October 24th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.80,350గా ఉంది. కిలో వెండి ధర రూ.99,751గా ఉంది.
- Gold Price In Vijayawada October 24th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,350గా ఉంది. కిలో వెండి ధర రూ.99,751గా ఉంది.
- Gold Price In Visakhapatnam October 24th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,350గా ఉంది. కిలో వెండి ధర రూ.99,751గా ఉంది.
- Gold Price In Proddatur October 24th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,350గా ఉంది. కిలో వెండి ధర రూ.99,751గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price October 24th 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2746 డాలర్లు ఉండగా, గురవారం నాటికి 24 డాలర్లు తగ్గి 2722 డాలర్లకు చేరింది ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 33.88 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 24th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.56,50,011 |
ఇథీరియం | రూ.2,13,701 |
టెథర్ | రూ.83.97 |
బైనాన్స్ కాయిన్ | రూ.49,274 |
సొలోనా | రూ.13,600 |