Gold Rate Today November 30th 2024 :దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర స్థిరంగా ఉంది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,890 ఉండగా, శనివారం నాటికి రూ.120 పెరిగి రూ.79,010గా ఉంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.91,700 ఉండగా, శనివారం నాటికి రూ.38 తగ్గి రూ.91,662గా ఉంది.
- Gold Price In Hyderabad November 30th 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
- Gold Price In Vijayawada November 30th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 30th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
- Gold Price In Proddatur November 30th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.