Gold Rate Today November 12th 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,800గా ఉండగా, మంగళవారం నాటికి రూ.2000 తగ్గి రూ.77,800గా ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ.93,740గా ఉండగా, మంగళవారం నాటికి రూ.2000 తగ్గి రూ.91,740గా ఉంది.
- Gold Price In Hyderabad November 12th 2024 :హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.77,800గా ఉంది. కిలో వెండి ధర రూ.91,743గా ఉంది.
- Gold Price In Vijayawada November 12th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,800గా ఉంది. కిలో వెండి ధర రూ.91,743గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 12th 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,800గా ఉంది. కిలో వెండి ధర రూ.91,7435ఉంది.
- Gold Price In Proddatur November 12th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,800గా ఉంది. కిలో వెండి ధర రూ.91,743గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price November 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2669 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 50 డాలర్లు తగ్గి 2619 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.63 డాలర్లుగా ఉంది.