Gold Rate Today March 7th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.66,552 ఉండగా, గురువారం నాటికి రూ.590 పెరిగి రూ.67,142 కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,583 ఉండగా, గురువారం నాటికి రూ.877 పెరిగి రూ.74,470కు చేరుకుంది.
- Gold Price In Hyderabad March 7th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.67,142గా ఉంది. కిలో వెండి ధర రూ.74,470గా ఉంది.
- Gold Price In Vijayawada March 7th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.67,142గా ఉంది. కిలో వెండి ధర రూ.74,470గా ఉంది.
- Gold Price In Vishakhapatnam March 7th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.67,142గా ఉంది. కిలో వెండి ధర రూ.74,470గా ఉంది.
- Gold Price In Proddatur March 7th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.67,142గా ఉంది. కిలో వెండి ధర రూ.74,470గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price March 7th 2024 :అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2125 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 35 డాలర్లు పెరిగి 2160కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 24.22 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 7th 2024 : బుధవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.53,80,009 |
ఇథీరియం | రూ.2,90,200 |
టెథర్ | రూ.82.78 |
బైనాన్స్ కాయిన్ | రూ.35,108 |
సొలోనా | రూ.11,311 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today March 7th 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 159 పాయింట్లు లాభంతో 74,245 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 49 పాయింట్ల లాభంతో 22,523 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ :జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాబ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, ఏసియన్ పేయింట్స్, ఎస్బీఐ