తెలంగాణ

telangana

ETV Bharat / business

నేటి గోల్డ్​ & సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - spot gold price today

Gold Rate Today March 6th 2024 : దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today March 6th 2024
Gold Rate Today March 6th 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 9:33 AM IST

Updated : Mar 6, 2024, 10:55 AM IST

Gold Rate Today March 6th 2024 : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.66,335 ఉండగా, బుధవారం నాటికి రూ.217 పెరిగి రూ.66,552కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,938 ఉండగా, బుధవారం నాటికి రూ.355 తగ్గి రూ.73,583కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad March 6th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.66,552గా ఉంది. కిలో వెండి ధర రూ.73,583గా ఉంది.
  • Gold Price In Vijayawada March 6th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.66,552గా ఉంది. కిలో వెండి ధర రూ.73,583గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 6th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.66,552గా ఉంది. కిలో వెండి ధర రూ.73,583గా ఉంది.
  • Gold Price In Proddatur March 6th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.66,552గా ఉంది. కిలో వెండి ధర రూ.73,583గా ఉంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 6th 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. సిల్వర్ రేట్లు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2113 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 12 డాలర్లు పెరిగి 2125కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.62 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 6th 2024 : బుధవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.52,32,483
ఇథీరియం రూ.2,78,000
టెథర్ రూ.82.6
బైనాన్స్ కాయిన్ రూ.32,273
సొలోనా రూ.10,079

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today March 6th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 178 పాయింట్లు నష్టపోయి 73,498 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 43 పాయింట్లు కోల్పోయి 22,312 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : కోటక్ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, నెస్లే ఇండియా, సన్​ఫార్మా, యాక్సిస్ బ్యాంక్​, రిలయన్స్
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ :పవర్​గ్రిడ్​, బాజాజ్​ ఫైనాన్స్​, టాటా స్టీల్​, విప్రో, టెక్​ మహీంద్రా

రూపాయి విలువ
Rupee Open March March 6th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 6th 2024 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices March 6th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.13 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.15 డాలర్లుగా ఉంది.

బాగా డబ్బులు సంపాదించాలా? అయితే ఈ పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించండి!

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

Last Updated : Mar 6, 2024, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details