తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్- ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - GOLD RATE TODAY

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

gold rate today
gold rate today (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 9:27 AM IST

Updated : Jan 16, 2025, 9:53 AM IST

Gold Rate Today January 16th 2025 :దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,700 ఉండగా, గురువారం నాటికి రూ.600 పెరిగి రూ.81,300కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,640 ఉండగా, గురువారం నాటికి రూ.2300 పెరిగి రూ.93,940కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad January 16th 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.81,300గా ఉంది. కిలో వెండి ధర రూ.93,940గా ఉంది.
  • Gold Price In Vijayawada January 16th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.81,300గా ఉంది. కిలో వెండి ధర రూ.93,940గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 16th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.81,300గా ఉంది. కిలో వెండి ధర రూ.93,940గా ఉంది.
  • Gold Price In Proddatur January 16th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.81,300గా ఉంది. కిలో వెండి ధర రూ.93,940గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 16th 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్​ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,676 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 20 డాలర్లు పెరిగి 2,697 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.67 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today January 16th 2025 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ గురువారం సూచీలు పరుగులు పెట్టాయి. చాలాకాలంగా నష్టాలు చూసిన సూచీలకు ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణిస్తున్నాయి. ఇండెక్స్‌లో ప్రధాన కంపెనీలైన ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు రాణించడం వల్ల సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్ 470 పాయింట్లు మేర పెరగ్గా నిఫ్టీ 23,300 మార్కెట్‌ను దాటింది. సెన్సెక్స్‌ 424 పాయింట్ల లాభంతో 77,131 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 23,338 వద్ద కదలాడుతోంది. బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

  • లాభాల్లో ఉన్న షేర్లు : అదానీ పోర్ట్స్‌, జొమాటో, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ
  • నష్టాల్లో ఉన్న షేర్లు : ఎంఅండ్‌ఎం, బజాజ్‌ఫిన్‌సర్వ్, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌

రూపాయి విలువ
Rupee Value January 16th 2025: డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.42 వద్ద కొనసాగుతోంది

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 16th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Jan 16, 2025, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details