తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

Gold Rate Today February 28th 2024 : దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today February 28th 2024
Gold Rate Today February 28th 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 9:27 AM IST

Updated : Feb 28, 2024, 10:25 AM IST

Gold Rate Today February 28th 2024 :దేశంలో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,148 ఉండగా, బుధవారం నాటికి రూ.39 తగ్గి రూ.64,109కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.71,484 ఉండగా, బుధవారం నాటికి రూ.31 పెరిగి రూ.71,515కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 28th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,109గా ఉంది. కిలో వెండి ధర రూ.71,515గా ఉంది.
  • Gold Price In Vijayawada February 28th 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,109గా ఉంది. కిలో వెండి ధర రూ.71,515గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 28th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,109గా ఉంది. కిలో వెండి ధర రూ.71,515గా ఉంది.
  • Gold Price In Proddatur February 28th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,109గా ఉంది. కిలో వెండి ధర రూ.71,515గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 28th 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2032 డాలర్లు ఉండగా, బుధవారం కూడా 2032 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.48 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 28th 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.47,14,483
ఇథీరియం రూ.2,68,685
టెథర్ రూ.82.95
బైనాన్స్ కాయిన్ రూ.32,828
సొలోనా రూ.8,905

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today February 28th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడుతున్నా, దేశీయ మార్కెట్లు కాస్త మెరుగ్గానే ట్రేడవుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 89 పాయింట్లు లాభపడి 73,184 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 21 పాయింట్లు వృద్ధి చెంది 22,220 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ :​టాటా మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐ, టైటాన్​, కోటక్ బ్యాంక్​, రిలయన్స్​, టెక్​ మహీంద్రా
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఏసియన్ పెయింట్స్​, విప్రో, మారుతి సుజుకి, సన్​ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్​సీఎల్​ టెక్​, ఎన్​టీపీసీ

రూపాయి విలువ
Rupee Open February 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 28th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices February 28th 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.40 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.30 డాలర్లుగా ఉంది.

2024 మార్చి నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

అన్నదాతలకు గుడ్​న్యూస్ - ఫిబ్రవరి 28న 'పీఎం కిసాన్‌ నిధులు' రిలీజ్​ - ఎలా చెక్​ చేసుకోవాలంటే?

Last Updated : Feb 28, 2024, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details