Gold Rate Today February 27th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,496 ఉండగా, మంగళవారం నాటికి రూ.348 తగ్గి రూ.64,148కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.71,672 ఉండగా, మంగళవారం నాటికి రూ.188 తగ్గి రూ.71,484కు చేరుకుంది.
- Gold Price In Hyderabad February 27th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,148గా ఉంది. కిలో వెండి ధర రూ.71,484గా ఉంది.
- Gold Price In Vijayawada February 27th 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,148గా ఉంది. కిలో వెండి ధర రూ.71,484గా ఉంది.
- Gold Price In Vishakhapatnam February 27th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,148గా ఉంది. కిలో వెండి ధర రూ.71,484గా ఉంది.
- Gold Price In Proddatur February 27th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,148గా ఉంది. కిలో వెండి ధర రూ.71,484గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price February 27th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2032 డాలర్లు ఉండగా, మంగళవారం కూడా 2032 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.57 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 27th 2024 :మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.46,58,217 |
ఇథీరియం | రూ.2,66,690 |
టెథర్ | రూ.82.67 |
బైనాన్స్ కాయిన్ | రూ.30,910 |
సొలోనా | రూ.9,201 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today February 27th 2024 :మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం.