తెలంగాణ

telangana

ETV Bharat / business

స్థిరంగా బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - spot gold price today

Gold Rate Today February 25th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today February 25th 2024
Gold Rate Today February 25th 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 9:21 AM IST

Gold Rate Today February 25th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,275 ఉండగా, ఆదివారం నాటికి రూ.10 పెరిగి రూ.64,285కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.71,150 ఉండగా, ఆదివారం నాటికి రూ.20 తగ్గి రూ.72,130కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 25th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,285గా ఉంది. కిలో వెండి ధర రూ.72,130గా ఉంది.
  • Gold Price In Vijayawada February 25th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,285గా ఉంది. కిలో వెండి ధర రూ.72,130గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 25th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,285గా ఉంది. కిలో వెండి ధర రూ.72,130గా ఉంది.
  • Gold Price In Proddatur February 25th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,285గా ఉంది. కిలో వెండి ధర రూ.72,130గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 25th 2024 :అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2036 డాలర్లు ఉండగా, ఆదివారం నాటికి 2 డాలర్లు పెరిగి 2038 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.97 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 25th 2024 : ఆదివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.42,68,033
ఇథీరియం రూ.2,44,000
టెథర్ రూ.82.87
బైనాన్స్ కాయిన్ రూ.31,420
సొలోనా రూ.8,489

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 25th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్​లైన్ & ఆఫ్​లైన్ విధానాల్లో అప్లై చేసుకోండిలా!

2024లో లాంఛ్ కానున్న టాప్​-5 కార్స్ ఇవే!​ ఫీచర్స్​ అదుర్స్​ - ధర ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details