తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్ న్యూస్ - తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today April 5th 2024 - GOLD RATE TODAY APRIL 5TH 2024

Gold Rate Today March April 5th 2024 : దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today April 5th 2024
Gold Rate Today April 5th 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 9:27 AM IST

Updated : Apr 5, 2024, 9:55 AM IST

Gold Rate Today April 5th 2024 : దేశంలో పసిడి ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగివచ్చాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.72,160 ఉండగా, శుక్రవారం నాటికి రూ.413 తగ్గి రూ.71,747కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.81,220 ఉండగా, శుక్రవారం నాటికి రూ.75 తగ్గి రూ.81,145కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 5th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.71,747గా ఉంది. కిలో వెండి ధర రూ.81,145గా ఉంది.
  • Gold Price In Vijayawada April 5th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.71,747గా ఉంది. కిలో వెండి ధర రూ.81,145గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 5th 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,747గా ఉంది. కిలో వెండి ధర రూ.81,145గా ఉంది.
  • Gold Price In Proddatur April 5th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,747గా ఉంది. కిలో వెండి ధర రూ.81,145గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 5th 2024 :అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,299 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 23 డాలర్లు తగ్గి 2,276 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 26.53 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 5th 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.54,30,000
ఇథీరియం రూ.2,72,499
టెథర్ రూ.81.50
బైనాన్స్ కాయిన్ రూ.46,625
సొలోనా రూ.14,922

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April 5th 2024 :శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. మరికొందరు మదుపరులు, శుక్రవారం ఆర్​బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో బాగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 108 పాయింట్లు నష్టపోయి 74,118 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 54 పాయింట్లు కోల్పోయి 22,459 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, నెస్లే ఇండియా, ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా, టైటాన్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ :​ఎల్​ అండ్​ టీ, టాటా స్టీల్​, యాక్సిస్ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, విప్రో, ఏసియన్ పెయింట్స్​, ఇన్ఫోసిస్​

రూపాయి విలువ
Rupee Open March April 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 5th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices April 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.35 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 90.97 డాలర్లుగా ఉంది.

మీ క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉందా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి! - Tips To Maintain Good Credit Score

ఆన్​లైన్ Vs ఆఫ్​లైన్ ఇన్సూరెన్స్- రెండింటిలో ఏది బెటర్? - Online Vs Offline Insurance

Last Updated : Apr 5, 2024, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details