తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.10 లక్షల బడ్జెట్​లో కారు కొనాలా? మార్కెట్​లో ఉన్న టాప్​-5 మోడల్స్​ ఇవే! - Best Cars in 10 Lakhs budget - BEST CARS IN 10 LAKHS BUDGET

Cars Under 10 Lakhs : మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.10 లక్షలేనా? అయితే ఈ వార్త మీ కోసమే. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.10 లక్షల బడ్జెట్లో లభిస్తున్న టాప్-5 కార్లు ఇవే!

Cars Under 10 Lakhs
Cars Under 10 Lakhs

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 3:31 PM IST

Cars Under 10 Lakhs :ప్రస్తుత కాలంలో ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! ఎందుకంటే బైక్​పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లలేరు. ఈ క్రమంలో ఇండియా మార్కెట్లో రూ.10 లక్షల బడ్జెట్​లో మంచి కార్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Tata Nexon :

  • మైలేజ్- 17.01 kmpl
  • ఇంజిన్- 1199 సీసీ
  • ఫ్యూయల్ టైప్- పెట్రోల్, డీజిల్, సీఎన్ జీ
  • ట్రాన్స్​మిషన్- మాన్యువల్ & ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ- 5
  • Tata Nexon కార్ల ఎక్స్ షోరూమ్ ధర- రూ. 8.15- 15.80 లక్షలు
  • ఫీచర్లు : టాటా నెక్సాన్ మోడల్ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉంటాయి. ఈ కారుకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. స్ట్రాంగ్ మిడ్ రేంజ్, హై స్పీడ్ స్టెబిలిటీ, ఫ్లెక్సిబుల్ గేర్‌బాక్స్ ఉంటుంది.

2. Maruti Brezza :

  • మైలేజ్- 19.05 kmpl
  • ఇంజిన్- 1462 సీసీ
  • ఫ్యూయల్ టైప్- పెట్రోల్, సీఎన్ జీ
  • ట్రాన్స్ మిషన్- మాన్యువల్ & ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ- 5
  • Maruti Brezza ఎక్స్ షోరూమ్ ధర-రూ. 8.34 - 14.14 లక్షలు
  • Maruti Brezza ఫీచర్లు : ఇంటీరియర్ బాగుంటుంది. సామాన్లు పెట్టుకోవడానికి తగిన ప్లేస్ ఉంటుంది.

3. Maruti Ertiga :

  • మైలేజ్- 20.3 kmpl
  • ఇంజిన్- 1462 సీసీ
  • ఫ్యూయల్ టైప్- పెట్రోల్, సీఎన్ జీ
  • ట్రాన్స్ మిషన్- మాన్యువల్ & ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ- 7
  • Maruti Ertiga ఎక్స్ షోరూమ్ ధర- రూ.8.69 - 13.03 లక్షలు
  • Maruti Ertiga ఫీచర్లు : పెద్ద, సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ ఎక్కువ. ఈ కారుకు 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది.

4. Mahindra Bolero :

  • మైలేజ్- 15.83 kmpl
  • ఇంజిన్- 1493 సీసీ
  • ఫ్యూయల్ టైప్- డీజిల్
  • ట్రాన్స్ మిషన్- మాన్యువల్
  • సీటింగ్ కెపాసిటీ- 7
  • Mahindra Bolero ఎక్స్ షోరూమ్ ధర- రూ.9.90 - 10.91 లక్షలు
  • Mahindra Bolero ఫీచర్లు : ఇప్పటికే ఈ మోడల్ సక్సెస్ అయింది. సీటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది.

5. Hyundai i20 N Line :

  • మైలేజ్- 14.6 kmpl
  • ఇంజిన్- 998 సీసీ
  • ఫ్యూయల్ టైప్- పెట్రోల్
  • ట్రాన్స్ మిషన్- మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ- 5
  • Hyundai i20 N Line ఎక్స్ షోరూమ్ ధర- రూ. 9.99 - 12.52 లక్షలు
  • Hyundai i20 N Line ఫీచర్లు : ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్​ను ఎంచుకోవచ్చు. కారు చూడడానికి స్టైలిష్ లుక్​లో ఉంటుంది.

అదిరే ఫీచర్స్​తో - 2024-25లో లాంఛ్ కానున్న మారుతి కార్స్​ ఇవే! ధర ఎంతంటే?

అతి త్వరలో లాంఛ్ కానున్న టాప్​-5 SUV కార్స్​ ఇవే! ధర ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details