Car Discounts In May 2024 : కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రస్తుత రోజుల్లో చాలా మంది కారును వినియోగిస్తున్నారు. మరి మీరు కూడా ఒక మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. టాటా, మారుతి, హోండా, హ్యుందాయ్ కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
Hyundai Car Discounts In May 2024
- Hyundai Grand i10 Nios (హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్) - రూ.35వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.10వేలు ఎక్స్ఛేంజ్ బోనస్+ రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్
- Hyundai Aura (హ్యుందాయ్ ఆరా ) - రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్+ రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్
- Hyundai Exter (హ్యుందాయ్ ఎక్స్టర్) - కొన్ని వేరియంట్లపై రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్
- Hyundai I20 (హ్యుందాయ్ ఐ20) - రూ.35 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
- Hyundai Venue (హ్యుందాయ్ వెన్యూ) - రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
- Hyundai Verna (హ్యుందాయ్ వెర్నా) - రూ.15 వేలు క్యాష్ డిస్కౌంట్+ రూ.20 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
- Hyundai Alcazar (హ్యుందాయ్ అల్కజార్) - రూ.45 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
- Hyundai Tucson (హ్యుందాయ్ టక్సన్) - రూ.50 వేలు క్యాష్ డిస్కౌంట్
- Hyundai Kona EV (హ్యుందాయ్ కోనా ఈవీ) - రూ.4 లక్షలు డిస్కౌంట్
Maruti Suzuki Car Discounts In May 2024
- Maruti Suzuki Ignis (మారుతి సుజుకి ఇగ్నిస్) - రూ.35 వేలు క్యాష్ డిస్కౌంట్ (MT)/ రూ.40 వేలు క్యాష్ డిస్కౌంట్ (AMT)+ రూ.15 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ (స్క్రాపేజ్పై రూ.5000 ఎక్స్ట్రా బోనస్) + రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Baleno (మారుతి సుజుకి బాలెనో) - రూ.15 వేలు క్యాష్ డిస్కౌంట్ (CNG)/ రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ (Petrol MT)+ రూ.15 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ (స్క్రాపేజ్పై రూ.5000 ఎక్స్ట్రా బోనస్) + రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Fronx Turbo (మారుతి సుజుకి ఫ్రాంక్స్ టర్బో) - రూ.43 వేలు విలువైన యాక్సెసరీలు + రూ.15 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ( స్క్రాపేజ్పై రూ.5000 ఎక్స్ట్రా) + రూ.7000 కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Ciaz (మారుతి సుజుకి సియాజ్) - రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.25 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ( స్క్రాపేజ్పై రూ.5000 ఎక్స్ట్రా) + రూ.10 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Jimny (మారుతి సుజుకి జిమ్నీ) - రూ.50 వేలు డిస్కౌంట్
- Maruti Suzuki Grand Vitara Mild Hybrid (మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్) - రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.30 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ( స్క్రాపేజ్పై రూ.5000 ఎక్స్ట్రా) + రూ.4 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Grand Vitara Strong Hybrid (మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్) - రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్+ రూ.4 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Alto K10 (మారుతి సుజుకి ఆల్టో కె10) - రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ (CNG) / రూ.40 వేలు క్యాష్ డిస్కౌంట్ (MT) / రూ.45 వేలు క్యాష్ డిస్కౌంట్ (AMT)+ రూ.15 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్+ రూ.2500 కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Celerio (మారుతి సుజుకి సెలెరియో) - రూ.30 వేలు క్యాష్ డిస్కౌంట్ (CNG) / రూ.35 వేలు క్యాష్ డిస్కౌంట్ (MT) / రూ.40 వేలు క్యాష్ డిస్కౌంట్ (AMT)+ రూ.15 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్+ రూ.2000 కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Wagon R (మారుతి సుజుకి వ్యాగన్ఆర్) - రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ (CNG) / రూ.35 వేలు క్యాష్ డిస్కౌంట్ (MT) / రూ.40 వేలు క్యాష్ డిస్కౌంట్ (AMT)+ రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్+ రూ.5000 కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Eeco (మారుతి సుజుకి ఈకో) - రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్ (CNG) / రూ.10 వేలు క్యాష్ డిస్కౌంట్ (పెట్రోల్) / రూ.40 వేలు క్యాష్ డిస్కౌంట్ (AMT)+ రూ.10 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్
- Maruti Suzuki Swift (మారుతి సుజుకి స్విఫ్ట్) - రూ.15 వేలు క్యాష్ డిస్కౌంట్ (MT) / రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్ (AMT)+ రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్ + రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్+ రూ.7 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
- Maruti Suzuki Dzire (మారుతి సుజుకి డిజైర్) - రూ.10 వేలు క్యాష్ డిస్కౌంట్ (MT) / రూ.15 వేలు క్యాష్ డిస్కౌంట్ (AMT)+ రూ.15 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్